ఎన్టీఆర్ లా నటించాలని ఉంది...ఆర్.నారాయణ మూర్తి
ఎన్టీఆర్ లా నటించాలని ఉంటుంది. చూద్దాం...ప్రస్తుతం నా ప్రయాణం ఓ బాటలో సాగుతోంది అంటున్నారు ఆర్.నారాయణ మూర్తి. ఆయన తాజాగా రూపొందింస్తున్న 'వీర తెలంగాణ' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ...ఉద్యమ చిత్రాలు తనకూ కుటుంబ కథా చిత్రాలు తీయాలని, వాటిలో నటించాలని అనిపిస్తుందని అన్నారు. అలాగే 'సర్వర్ సుందరం'లో నగేష్ పాత్ర, 'సత్తెకాలపు సత్తెయ్య'లో చలం వేషం, 'ఎవరికివారే యమునాతీరే' లో రాజబాబులా, 'మూగమనసులు' సినిమాలో అక్కినేని, 'కలిసి ఉంటే కలదు సుఖం'లో ఎన్టీఆర్‌లా నటించాలని ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఆయన సినిమాలు చూస్తూనే తాను ఎదిగానని అన్నారు.
నారాయణ మూర్తి నగేష్ చలం సత్తెకాలపు సత్తెయ్య ఎవరికి వారే యమనా తీరే ఎన్టీఆర్ r narayana murthy nagesh chalam rajubabu sarver sundaram ntr


Click it and Unblock the Notifications