కోర్టు చిక్కుల్లో షారుఖ్ రా.వన్

షారుఖ్, కరీనా జంటగా షారుఖ్ సొంత నిర్మాన సంస్థ అయిన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఆయన భార్య గౌరీ ఖాన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. అర్జన్ రామ్ పాల్, అర్మాన్ వర్మ, షహాన గోస్వామి, తామ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇందులో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. అనుభవన్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా హిందీ, ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాల-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











