లక్ష్మీ రాయ్ సెక్సీగా అందాల విందు చేసింది (ఫోటోస్)
హైదరాబాద్: కెరీర్లో సరైన హిట్లు లేక పోయినా తన హాట్ అండ్ సెక్సీ అందాలతో అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న భామ హీరోయిన్ లక్ష్మీ రాయ్. తాజాగా లక్ష్మీ రాయ్ ‘ఎఫ్‌డబ్ల్యుడి లైఫ్' మేగజైన్ కోసం సోక్సీ సోయగాలను ప్రదర్శించింది. ఆమె అందాల సందప అందరికీ ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి.
ఆమె సినిమాల విషయానికొస్తే ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రంలో లక్ష్మీరాయ్ నటిస్తోంది. ఓ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణిగా నటిస్తున్నట్లు సమాచారం. పేర్లను ముందుకు, వెనుకకు మార్చుకోవడం నటీమణులకు కొత్త కాదు. లక్ష్మీరాయ్ కూడా ఇప్పుడు రాయ్ లక్ష్మీ అని పిలిపించుకుంటోంది. అలా ఎవరైనా తనను పిలిస్తే చాలా ఆనందంగా ఉందని చెబుతోంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

లక్ష్మిరాయ్
లక్ష్మిరాయ్ తెలుగులో ‘కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రం ద్వారా పరిచయం అయింది.

బ్రేక్ రాలేదు
దాదాపు పదేళ్లుగా లక్ష్మీరాయ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే ఆమెకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.

అందాల బొమ్మ
లక్ష్మీరాయ్ ఉన్నది అందాల ప్రదర్శనకే అన్నట్లు...ఆమెకు అలాంటి హాట్ అండ్ సెక్సీ క్యారెక్టర్లే వస్తున్నాయి.

ఐటం నంబర్స్
ఈ మధ్య ఐటం సాంగులు చేయడానికి కూడా లక్ష్మీరాయ్ వెనకాడటం లేదు. రవితేజ బలుపు చిత్రంలో లక్ష్మీరాయ్ చేసిన ఐటం సాంగ్ సినిమాకు హైలెట్ అయింది.

ప్రస్తుతం..
ప్రస్తుతం లక్ష్మీరాయ్ రెండు మళయాలం, కన్నడ, తమిళంలో ఒక్కో సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











