»   » లక్ష్మీ రాయ్...ఈ అందాలు ఇక్కడ చూపెట్టలేదేం? (ఫోటోస్)

లక్ష్మీ రాయ్...ఈ అందాలు ఇక్కడ చూపెట్టలేదేం? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జూలీ-2' పేరుతో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ద్వారా సౌత్ బ్యూటీ లక్ష్మీరాయ్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ తన సెక్సీ అందచందాలతో హాట్ బేబీగా పేరు తెచ్చుకున్న లక్ష్మీరాయ్....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో మరో అడుగు ముందుకేసింది.

తన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో లక్ష్మీ రాయ్ అన్ని విధాలా తన టాలెంటును ప్రదర్శించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

ఇటీవల విడుదలైన జూలీ-2 చిత్రానికి సంబంధించిన ఫోటోలు చూసిన సౌత్ కుర్ర అభిమానులు....మైమరిచిపోతున్నారు. సౌత్ లో ఉన్నపుడు ఈ రేంజిలో ఎప్పుడూ చూపెట్టలేదేం? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆశగా ఎదరు చూస్తున్నారు.

'జూలీ 2' చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.

ఎరుపెక్కిన అందం

ఎరుపెక్కిన అందం

ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ కంప్లీట్ న్యూ లుక్ లో కనిపించబోతోంది. ఈ ఫోటో చూస్తుంటే అసలు మన లక్ష్మీ రాయేనా? అనేల ఉంది కదూ.

సూపర్ సెక్సీ

సూపర్ సెక్సీ

జూలీ 2 మూవీలో లక్ష్మీ సూపర్ సెక్సీ యాటిట్యూడ్ తో ఆకట్టుకోబోతోంది.

అందానికే అందం

అందానికే అందం

ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ అందానికే అందం నీవే సుందరి అంటూ పాడుకుంటున్నారు.

బికినీ

బికినీ

జూలీ 2లో లక్ష్మీ రాయ్ బికినీ సీన్లతో అదరగొట్టబోతోంది.

జూలీ 2

జూలీ 2

జూలీ 2 ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లక్ష్మీ రాయ్ ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తోంది.

English summary
Julie 2 is an upcoming Bollywood film written, directed and produced by Deepak Shivdasani. It features Raai Laxmi in the lead role which marks her debut in Hindi cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu