నయనతారకు ఆ హీరోకు అక్రమ బంధం.. సీనియర్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. చిన్మయి ఫైర్

తమిళ నటుడు, రాజకీయ నేత రాధా రవి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ఓ సభలో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆయన ఏం మాట్లాడారంటే...

కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్

 ఉదయనిధి స్టాలిన్‌పై రాధారవి నిప్పులు

ఉదయనిధి స్టాలిన్‌పై రాధారవి నిప్పులు

తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌పై రాధారవి నిప్పులు చెరిగారు. అయితే నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య రిలేషన్ ఉందని కామెంట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాను కామెంట్ చేసినట్టు ఆరోపణలు రావడంపై రాధారవి స్పందిస్తూ... నయనతార, ఉదయనిధి మధ్య రిలేషన్‌షిప్ ఉంటే నాకేం సంబంధం. ఆ విషయంపై నాకు పట్టింపే లేదు అంటూ కామెంట్ చేశారు.

నన్ను బహిష్కరించడానికి వారెవరు

నన్ను బహిష్కరించడానికి వారెవరు


నన్ను పార్టీ నుంచి బహిష్కరించానికి నయనతార ఎవరు.. వాళ్లెవరు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే త్వరలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్లి మరో పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాల మధ్య ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

 రాధారవిపై నయనతార ఫ్యాన్ మండిపాటు

రాధారవిపై నయనతార ఫ్యాన్ మండిపాటు

తమిళనాడు అసెంబ్లీ ప్రచారంలో నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. ఇలా మహిళలను కించపరిచే నేతను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన చవకబారు తనానికి చిహ్నం అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు.

రాధారవికి గుణపాఠం నేర్పాలి

రాధారవికి గుణపాఠం నేర్పాలి

రాధారవి చేసిన కామెంట్‌పై ఓ నెటిజన్ స్పందించారు. రాధారవి వ్యాఖ్యలతో కూడిన వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ స్టార్ కాంపెయినర్‌ ఇంకా గుణపాఠం నేర్చుకొన్నట్టు కనిపించడం లేదు. మరోసారి నయనతారపై అభ్యంతరమైన కామెంట్లు చేశారు. ఇలాంటి చవకబారు కామెంట్లు చేసే వారిని పార్టీ ఎలా భరిస్తుందనే విధంగా కామెంట్ చేశారు.

రాధారవిపై చిన్మయి ఫైర్

ఇదిలా ఉండగా, రాధా రవి చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి మండిపడ్డారు. రాధారవి ప్రవర్తన, మాట తీరు చూసి విసిగిపోయాను. ఆ మనిషి బహిరంగంగానే బూతులు మాట్లాడుతుంటారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతాడు. వేధిస్తాడు. ఇలాంటి వ్యక్తులను స్టార్ క్యాంపెయినర్‌గా ఎలా పెట్టుకొంటారు. డీఎంకే పార్టీ నేత ఏ రాజా, రాధారవి లాంటి వాళ్లు బూతులు మాట్లాడటంలో దిట్ట.. ఇలాంటి వారికి ఓటు వేసి పవర్‌ఫుల్‌గా చేయవద్దు అంటూ కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X