For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Radhika Apte న్యూడ్ క్లిప్ లీక్.. దారుణం.. జీవితం దుర్భరం.. టాలెంటెడ్ నటి ఎమోషనల్!

  |

  దేశ సినీ పరిశ్రమలో గ్లామర్‌తోపాటు టాలెంట్‌తో మెప్పిస్తున్న తారల్లో రాధికా ఆప్టే ఒకరు. ఓ వైపు అందాల ఆరబోతతోపాటు మరోవైపు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకొంటూ ప్రేక్షకులను, అభిమానులను, సినీ విమర్శకులను మెప్పిస్తున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై రాధిక ఆప్టే స్పందించిన మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

  Radhika Apte Hot Photos

  న్యూడ్ వీడియో క్లిప్ లీక్ కావడంతో

  న్యూడ్ వీడియో క్లిప్ లీక్ కావడంతో

  రాధిక ఆప్టే ఇటీవల కాలంలో అద్బుతమైన చిత్రాల్లో నటించింది. ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. సెక్స్ వర్కర్‌గా నటించిన పార్చ్‌డ్ చిత్రం అప్పట్లో అత్యంత వివాదాస్పదమైంది. ఆ వివాదం సమయంలో న్యూడ్ వీడియో క్లిప్పింగ్ ఇంటర్నెట్ మీడియాలో వైరల్ కావడంతో షాక్ తిన్నాను అని రాధికా ఆప్టే చెప్పారు.

  ఓర చూపులతో మతులు చెడగొడుతున్న భానుశ్రీ.. బిగ్‌బాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్

  నన్ను దారుణంగా ట్రోల్ చేస్తూ...

  నన్ను దారుణంగా ట్రోల్ చేస్తూ...

  పార్చ్‌డ్ వివాదం కొనసాగుతున్న సమయంలో క్లీన్ షేవెన్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఆ సమయంలోనే నాకు సంబంధించిన న్యూడ్ వీడియో లీక్ అయింది. ఆ సమయంలో నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ విషయం నన్ను చాలా కుంగదీసింది. కనీసం వారం రోజులపాటు ఇంటి గడప దాటేందుకు ధైర్యం రాలేదు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదన్న విషయం నాకు, నా డ్రైవర్, వాచ్‌మెన్, నా స్టైలిష్ట్‌కు తెలుసు అని రాధికా ఆప్టే తెలిపారు.

  బీచ్ ఒడ్డున.. సాగరకన్యలా దొనాల్ బిషిత్, మొత్తం కనిపించేలా

  నా కంట్రోల్‌లో ఏమీ లేదు..

  నా కంట్రోల్‌లో ఏమీ లేదు..

  అయితే మీడియా మాత్రం నా వీడియో అంటూ విపరీతంగా ప్రచారం చేసింది. దానిని అదుపులో పెట్టడానికి నా నియంత్రణలో లేకుండా పోయింది. న్యూడ్‌గా ఉన్నట్టు ఫోటోగ్రాఫ్స్, వీడియోలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అలాంటి ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఎవరూ ఏమి చేయలేదనే విషయం స్పష్టమైంది. దానిని పట్టించుకోకుండా ఉండాలని నిర్ణయించుకొన్నారు. దాని గురించి ఆలోచిస్తే సమయం వృధా అని అనుకొన్నాను అని రాధికా ఆప్టే చెప్పారు.

  కాలేజీ వయసులో ఎల్‌కేజీ డ్రెస్ వేసిన ప్రియాంక జవాల్కర్

  నేను నగ్నంగా నటించా

  నేను నగ్నంగా నటించా

  పార్చ్‌డ్ సినిమా కోసం నేను నగ్నంగా నటించాను. ఆ పాత్ర డిమాండ్ చేయడంతో నేను వెనుకకు తగ్గలేదు. ఆ పాత్రకు సంబంధించిన విషయాలను నేను ఏనాడు కూడా దాచలేదు. దాచడానికి ప్రయత్నించలేదు. కానీ నాకు సంబంధం లేని ఫోటోలు, వీడియోలను.. నావి అంటూ మీడియా దారుణంగా ప్రచారం చేసింది అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.

  ఎయిర్ పోర్ట్ లోనూ వదలని కృష్ణా ష్రాఫ్..హాట్ డ్రెస్ లో హీట్ పెంచేస్తూ

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాక్‌డౌన్ కారణంగా లండన్‌లో

  లాక్‌డౌన్ కారణంగా లండన్‌లో

  రాధిక ఆప్టే విషయానికి వస్తే.. ప్రస్తుతం కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా లండన్‌లో చిక్కుకున్నారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో భర్తతో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ఒకే కంప్యూటర్ చిత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. జాకీ ష్రాఫ్, విజయ్ వర్మతో కలిసి నటించారు.

  English summary
  Radhika Apte about her nude clip leak in social and Internet media. She said, I was not able to step out for a week after contraversial video incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X