»   » అమ్ముకోవచ్చు: సెక్స్ గురించి బాలయ్య హీరోయిన్ అలా..

అమ్ముకోవచ్చు: సెక్స్ గురించి బాలయ్య హీరోయిన్ అలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య సరసన ‘లెజెండ్' చిత్రంలో నటించడంతో పాటు ప్రస్తుతం లయన్ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ రాధిక ఆప్టే సెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ‘హంటర్' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఆమె మాట్లాడుతూ ‘సినిమాల్లో సెక్స్ అనేది అమ్ముకోదగిన సబ్జెక్టు. ఎందుకంటే మన దేశ సమాజం దీన్ని నిషిద్ధమైన విషయంగా చూస్తోంది' అని వ్యాఖ్యానించింది.

Radhika Apte bout Hunterrr movie

‘హంటర్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే సెక్స్ కామెడీ సినిమా మాదిరి కనిపిస్తుందని అంటున్నారు. కానీ సినిమాలో ఉన్న విషయం వేరు. ఇదొక స్వీట్ లవ్ స్టోరీ. సింపుల్ ఫిల్మ్. కానీ పోస్టర్లు చూసిన వారు ఇదో సెక్స్ కామెడీ సినిమా అని, పెద్దకుల మాత్రమే పరిమితమైన సెక్స్ సినిమా అని అనుకుంటున్నారు. అది నిజం కాందు. ఇదొక సింపుల్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. హంటర్ చిత్రానికి హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గుల్షన్ దేవయ్య లీడ్ రోల్ చేస్తున్నారు.

English summary
Actress Radhika Apte, who will be seen in "Hunterrr", says sex is a saleable subject in films, because society considerss it a taboo.The actress, whose forthcoming film is about a sex addict, told IANS: "It (sex) is salable and it's a taboo also, so it has an odd place in our county. I think sex is saleable because there is a taboo."
Please Wait while comments are loading...