»   » పొగతాగుతూ సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టిన హీరోయిన్

పొగతాగుతూ సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ కాలం లో అమ్మాయిలు సిగరెట్లు కాల్చటం మామూలైపోయింది. కానీ ఇంకా ఆడపిల్లలు పబ్లిక్ గా స్మోక్ చేయటాని కి ఇష్టపడరు. ఒక వేళ హీరోయిన్లైతే.... అమ్మో..! ఇంకేమైనా ఉందా కెరీర్ ఏమైపోవాలి? నెగెటివ్ టాక్ కి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆ అలవాటుని బయటకి కనిపించకుండా జాగ్రత్త పడతారు.

ఇదివరలో పూజాబేడీ,మనీషా కొయిరాలా వంటి హీరోయిన్లు గుప్పు గుప్పున పొగ వదిలే వాళ్ళు అయి తే ఎప్పుడూ పత్రికలకి ఎక్కలేదు...

Radhika Apte Caught Smoking

కానీ... హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం ఇవన్నీ పట్టించుకోవటం లేదు..ఈ మధ్యనే సిగరెట్ కాలుస్తూ.. తానే స్వయంగా ఒక స్నాప్ తీసుకొని.. అది ఫేస్ బుక్ లో పెట్టేసింది హీరోయిన్ రాధికా ఆప్టే.

Radhika Apte Caught Smoking

ఎంతమంది ఓపెన్ గా అలాంటి ఫోటోలు పెట్టగలరు? నిజ జీవితంలో సిగరెట్లు కాల్చే.. సుస్మితా సేన్.. కంగనా రనౌత్.. చివరకు శృతి హాసన్ వంటి హీరోయిన్లు గాసిప్పు కాలమ్ లో వినిపంచడమే కాని.. ఎప్పుడూ సిగరెట్ తో ఫోటోకు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. అయితే సిగరెట్ కాల్చే వారు ఇలా ఓపెన్ గా ఫోటోలు పెడితే అది ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది అంటారు. కాని రాధిక మాత్రం ఆమె అభిమానులకు చాలా సెక్సీగా కనిపిస్తోందట.

English summary
Young and hot heroine Radhika Apte was caught smoking to the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu