»   » బికినీలో రెచ్చిపోయింది ఆమే అంటే అసలు నమ్మలేరు (ఫొటోలు)

బికినీలో రెచ్చిపోయింది ఆమే అంటే అసలు నమ్మలేరు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' చిత్రం చూసినవాళ్ళకి రాధికా ఆప్టే గుర్తుండే ఉంటుంది. అమాయకమైన కళ్ళతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు తర్వాత అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు. బాలీవుడ్‌లో కూడా కొన్ని అరకొర చిత్రాలు చేసినా అంతంతమాత్రంగానే కెరీర్ సాగడం లేదనకున్న సమయంలో ఆమె చేసిన షార్ట్ ఫిల్మ్ లు ఆమెకు ప్లస్ అయ్యాయి. ఆమె బోల్డ్ గా చేసిన ఫొటో షూట్ లు అందరి దృష్టిలో పడేలా చేసాయి.

దాంతో ఆమె ఇప్పుడు రజనికాంత్ తాజా చిత్రం కబాలిలో ఆయన సరసన చేస్తోంది. అఫ్ కోర్స్ ఈ ట్రైలర్ చూసిన వారు 'రక్తచరిత్ర' చిత్రంలో చేసిన పాత్ర లాగే ఉంది. మేకప్ తో సైతం యాజటీజ్ గా దింపేసారు అనేసారు. అందులో కబాలిలో ఆమె డాన్ భార్య కాబట్టి చాలా పద్దతిగా చూపించారు. అలా చూసిన కళ్లకు కాస్త తిమ్మిరి వదిలిద్దమని ఫిక్స్ అయినట్లుంది.

తాజాగా ఎెఫ్ హెచ్ ఎమ్ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా మారి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీ చూస్తేనే అర్థమైపోతుంది. ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి క్లీవేజ్‌తో ఫోజిచ్చింది.

ఆమె ఫోటోలు చూసి బాలీవుడ్ జనం ముక్కుమీద షాక్ అయ్యారు. కబాలి టీజర్ చూసి ఈ ఫొటోలు చూసిన వారి ఆశ్చర్యానికి అంతేలేదు. కవర్ పేజీలోనే కాకుండా మేగజైన్ లోపల హాట్ స్టఫ్ చాలానే ఉంది. ఆఫొటోలు మీకు ఇక్కడ అందిస్తున్నాం మీరు ఇక్కడ చూడండి.

స్లైడ్ షోలో రాధికా ఆప్టే ఫొటోలు

అలాంటివేం లేవు

అలాంటివేం లేవు

సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలి, పెద్ద స్టార్ ని అవ్వాలని పెద్ద కోరిక తనకేం లేదని చెప్తోంది రాధిక.

నా ఇష్టం వచ్చినట్లు

నా ఇష్టం వచ్చినట్లు

నా జీవితాన్ని నాకిష్టమైన విధంగా గడపాలనుకుంటాను అంటూ చెప్తోంది.

ఒప్పుకోను

ఒప్పుకోను

అంతేకాదు అది చెయ్యి, ఇది చెయ్యి అని నామీద ఎవరైనా అధికారం చెలాయిస్తే ఒప్పుకునే మనస్తత్వం కాదు నాది.

నాటకాలు ఇష్టం.

నాటకాలు ఇష్టం.

ప్రయోగాత్మక నాటకాలు వేయడం నాకు చాలా ఇష్టం. ఆ రంగంవైపే నా దృష్టి అంతా ఉంటుంది.

డాన్స్ నేర్చుకున్నా

డాన్స్ నేర్చుకున్నా

లండన్‌లో నృత్య శాస్త్రాన్ని అభ్యసించాను. షోర్ ఇన్‌దిసిటీ, అయామ్ చిత్రాలు హిట్టయ్యాయి. ఈ హిట్లు చూసి మురిసిపోయి నా కిష్టమైన రంగాన్ని వదులుకునే స్థితిలో నేను లేను

ఆ సినిమాతోనే వెలుగు

ఆ సినిమాతోనే వెలుగు

హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే... రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగువారి ముందుకొచ్చింది.

ధోణీలో

ధోణీలో

ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ రూపొందించిన 'ధోనీ' చిత్రంలోనూ నటించింది.

బాలయ్యతో రెండు

బాలయ్యతో రెండు

ఇక నందమూరి బాలకౄఎష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే కి ఇల్లాలి పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుందనే పేరొచ్చింది.

 మంచి క్యారక్టర్

మంచి క్యారక్టర్

తాజాగా సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబలి' చిత్రంలోనూ చోటు దక్కించుకుందీ భామ.

అక్కడ మాత్రం

అక్కడ మాత్రం

అయితే... ఉత్తరాదిన మాత్రం ఎలాంటి హద్దులూ పెట్టుకోకుండా... కోరిన వారికి కోరినంత గ్లామర్ విందును అందిస్తూ... దూసుకుపోతోంది.

న్యూడ్ అయినా

న్యూడ్ అయినా

దానికి తోడు అమ్మడి హాట్ వీడియోలు, డాక్యుమెంటరీల్లోని న్యూడ్ సీన్స్ సైతం విచిత్రంగా లీక్ అవడంతోనూ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీగా మారిపోయింది రాధికా ఆప్టే!

సీక్వెల్

సీక్వెల్

ఇటీవలే ఆమె నటించిన ఓ అడాల్ట్ మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట... దానికీ అమ్మడు సై అందన్నది సమాచారం!

ఊహించలేదు

ఊహించలేదు

క్రితం ఏడాది మార్చి 20న విడుదలైంది 'హంటర్' మూవీ. ఈ అడాల్ట్ కామెడీ మూవీ పోస్టర్ దగ్గర నుండి ట్రైలర్ వరకూ అన్నీ చర్చనీయాంశాలే అయ్యాయి. సెమీ సెక్సీ మూవీగా విడుదలైన ఈ సినిమా కుర్రకారుని బాగానే ఆకట్టుకుంది.

రజనీ సూపర్బ్

రజనీ సూపర్బ్

'రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఎవరూ ఎంజాయ్‌ చేయరు. నేను చాలా ఎంజాయ్‌ చేశాను. నా జీవితంలోనే ఇది బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఎందుకంటే రజనీ సర్‌లా ఎవరూ ఉండరు. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని రాధిక తెలిపింది.

యాక్షన్ కూడా

యాక్షన్ కూడా

కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్‌ పాత్ర పోషిస్తుండగా, రాధికా ఆప్టే అతడి భార్య పాత్ర పోషిస్తోంది. రజనీ సరసన ఏవైనా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తారా అని అడగ్గా, బహుశా చేస్తానేమో.. చూడాలని తెలిపింది. మలేషియాలో కబాలి షూటింగ్ చాలా బాగా జరిగిందని, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పింది.

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

రాధికా ఆప్టే సైతం ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పార్ట్ వన్ కంటే.. మరింత బోల్డ్ గా, క్రేజీగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటి నుండే యూనిట్ సభ్యులు హాట్ హాట్ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు.

English summary
The talented actress Radhika Apte, who will be seen next in the film, Phobia shares her hottest photoshoot from FHM and boy, she is raising the temperature with her smoldering looks!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu