షాకింగ్ స్టేట్మెంట్: పెళ్లికి ముందే బాలయ్య హీరోయిన్ సెక్స్‌లో...

By Bojja Kumar

హైదరాబాద్: బాలయ్య సరసన ‘లెజెండ్' చిత్రంతో పాటు, త్వరలో విడుదల కాబోతున్న ‘లయన్' చిత్రంలో నటించిన రాధిక ఆప్టే ఈ మధ్య కాలంలో తన స్టేట్మెంటులతో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పెళ్లికి ముందు తన సెక్స్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

2012లో బ్రిటిష్ మ్యూజిషియన్ బెనడిక్ట్ టైలర్ ను పెళ్లిన ఆమె....పెళ్లి ముందే కొంత కాలం అతనితో సహజీవనం చేసిందట. అతనితో సెక్స్ సుఖం కూడా అనుభవించిందట. ఆకలి వేసినపుడు శరీరానికి ఆహారం ఎంత అవసరమో, కోరిక కలిగినపుడు సెక్స్ సుఖం కూడా అంతే అవసరం. ఇందంతా కామన్...ఆకలి తీర్చుకోవడంలో తప్పేముంది అని స్టేట్మెంట్ ఇచ్చేసింది.

Radhika Apte had sex with Benedict Taylor before married

కొన్ని రోజుల ముందు కూడా ఆమె సెక్స్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. పెళ్లి ముందు సెక్స్ తప్పేమీ కాదు. ఒక వయసు వచ్చాక శరీరం సెక్స్ సుఖం అనుభవించాలని కోరుకుంటుంది. నా స్నేహితుల్లో అందరూ పెళ్లికి ముందు సెక్స్ సుఖం అనుభవించిన వారే అని చెప్పిన ఆమె...ఇపుడు తన సెక్స్ అనుభవాను కూడా నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది.

బాలయ్య హీరోగా రాధిక ఆప్టే, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘లయన్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు సినిమా పరిశ్రమపై కూడా రాధిక ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ హీరోయిన్లను సరిగా ట్రీట్ చేయడం లేదు, హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేసారంటూ వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలను లెజెండ్, లయన్ దర్శక, నిర్మాతలు ఖండించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X