»   » చూస్తే కళ్ళప్పగిస్తారు, ట్రన్స్‌పరెంట్ బ్రాలో రాధికా ఇలా బోల్ద్ గా

చూస్తే కళ్ళప్పగిస్తారు, ట్రన్స్‌పరెంట్ బ్రాలో రాధికా ఇలా బోల్ద్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాధికా ఆప్టే .. హీరోయిన్ గా కంటే కూడా హాట్ షో లతో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న గ్లామర్ భామ ..రాధికా ఆప్టే...... మొన్నటివరకూ ఏ హీరోయిన్ కీ లేని పాపులారిటీ ఈమె సొంతం. అద్బుతమైన నటన కొంత కారణం అయితే ఆమె బోల్డ్ అండ్ ఫైర్ బ్రాండ్ తత్వం మరో కారణం. ఆమె చేసే సినిమాలు.. ఎంచుకునే పాత్రలు.. చేసే సన్నివేశాలు.. ఇచ్చే స్టేట్మెంట్లు.. ఏవైనా హాట్ టాపిక్కే. సంచలనం రేపడంలో ఏమంత్రం వెనకంజా వేయదు.

Radhika Apte Hot Nip Show

ఇప్పటికే హాట్ ఫోటోలు, హాట్ షో లతో షాక్ ఇచ్చిన ఈ అమ్మడు మరోసారి తన పై అందాలు ఆరబోసి షాకిచ్చింది ప్రస్తుతం ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. ఆమె వ్యక్తిగత సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో హాట్ టాపిక్‌కు తెరలేపిన ఈ అమ్మడు, తాజాగా పర్చేడ్ సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఈ సీన్‌ సినిమా రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది. అయితే పలువురు రాధికా ఆప్టే వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మరీ ఇంత బరితెగింపా అంటూ చీత్కరించుకున్నారు. ఎవరెన్ననుకున్నా తన పంథాలో ముందుకెళతానంటోంది ..

Radhika Apte Hot Nip Show

గతేడాది పార్షెడ్ మూవీలో న్యూడ్ షో చేసిన ఈ భామ.. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో ట్రాన్స్ పరెంట్ బ్రా లోంచి తన అందాలను ఓపెన్ గా చూపించేసింది. తెల్లని ఆచ్ఛాదన అడ్డం ఉన్నా.. అది రాధిక అందాలను ఇసుమంత కూడా దాచలేకపోయింది. బాలీవుడ్ లో క్లీవేజ్ షో చేయడం కామనే కానీ.. అంతకు మించి చూపేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. కానీ ఈ విషయంలో కూడా రాధిక నాలుగడుగులు ముందే ఉంటుంది. బోల్డ్ గా తన అందాలను చూపించేస్తూ.. నిపుల్ షో కూడా చేసేసింది.

English summary
The bold and beautiful actress Radhika Apte is at it again. Radhika did a strikingly bold photo shoot for one of her brands. Radhika flashed her nip in a white wet top. The picture uploaded on Instagram has gone viral and has been getting mixed reactions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu