Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హోమ్లీ హీరోయిన్ హాట్ వీడియో హల్ చల్
హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే. రక్త చరిత్ర సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన రాధిక ఆప్టే తొలి చిత్రంతోనే అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య సరసన ‘లెజెండ్' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ హీరోయిన్ అయిపోయింది.
అయితే ఈ మధ్య కాలంలో రాధిక ఆప్టే రకరకాల అంశాలతో మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని రోజల క్రితం రాధిక ఆప్టేకు సంబంధించిన నగ్న ఫోటోలు ఇంటర్నెట్‌లో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఫోటోలు తనవి కాదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆమె నటించిన రీసెంట్ చిత్రం బదలాపూర్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ బూతు పాత్రలే పాత్రలు రావటంతో ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా హంటర్ చిత్రం ప్రోమో వచ్చాక మరీ పరిస్ధితి దారణమైపోయింది. ఆమెను ఎప్రోచ్ అయ్యే నిర్మాతలు, దర్శకులు సాఫ్ట్ పోర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియచేసింది. రాధికా ఆప్టే మాట్లాడుతూ... "బదలాపూర్ చిత్రంలో చేసాక..అందరూ నాకు సాఫ్ట్ ఫర్న్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు..నాకు షాకింగ్ గా ఉంది.", అంటూ చెప్పుకొచ్చారామె. బదలాపూర్ చిత్రానికి సంబంధించిన పలు హాట్ వీడియోలు యూట్యూబులో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒక వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు.