»   » వివాదాస్పద హీరోయిన్ న్యూడ్ సీన్స్: ఆమె భర్త రియాక్షన్ ఇలా...

వివాదాస్పద హీరోయిన్ న్యూడ్ సీన్స్: ఆమె భర్త రియాక్షన్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం లేదనుకుంటా. రక్త చరిత్ర, బాలయ్య లెజెండ్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ బ్యూటీ.... బాలీవుడ్లో బాగా ఫేమస్. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తలో ఉండే రాధిక ఆప్టే న్యూడ్ సీన్లు, అందుకు సంబంధించిన కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అయింది.

బోల్డ్ ఈజ్ గోల్డ్ అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ...... కెరీర్ పరంగా దూసుకెలుతున్న రాధిక సినిమా కాన్సెప్టు, అందులో తన క్యారెక్టర్ నచ్చితే న్యూడ్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా కమిట్ అవ్వడం ఆమె ప్రత్యేకత. అందుకే అలాంటి సీన్లు తప్పకుండా ఉండాలనుకునే ఫిల్మ్ మేకర్స్ రాధికకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇలాంటి సీన్లు వరుస సినిమాల్లో కమిట్ అవుతున్నారు కదా... మీ భర్త నుండి అభ్యంతరాలు ఏమీ రావడం లేదా? అనే ప్రశ్నకు రాధిక ఆప్టే తనదైన రీతిలో స్పందించారు. నేను ఎలాంటి పాత్రలు కమిటైనా, ఎలాంటి సీన్లు చేసినా ఆయన నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు, నేను తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఆయన మద్దతు ఉంటుంది. ఆయన తెరపై నేను చేస్తున్న క్యారెక్టర్ చూస్తారే తప్ప నన్ను కాదు అని రాధిక ఆప్టే సమాధానం ఇచ్చింది.

రాధిక ఆప్టే భర్త ఇతడే

రాధిక ఆప్టే భర్త ఇతడే

రాధిక ఆప్టే భర్త గురించి చెప్పుకోవాలంటే... ఆయన కూడా ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన వాడే. అతని పేరు బెనడిక్ట్ టేలర్. లండన్ బేస్డ్ మ్యూజీషియన్. 2012లో వీరి వివాహం జరింది.

అలా పరిచయం

అలా పరిచయం

రాధిక ఆప్టే లండన్లో చదువుకోవడంతో అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరు డేటింగ్ చేసారు. సహజీవనం చేసారు. రాధిక ఆప్టే తరుపు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ పెళ్లాడారు.

ఎవరి కెరీర్లో వారు బిజీ

ఎవరి కెరీర్లో వారు బిజీ

రాధిక ఆప్టే తాను ఎంచుకున్న కెరీర్లో బిజీ అయిపోగా.... బెనడిక్ట్ టేలర్ సంగీత రంగంలో రాణిస్తున్నారు.

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె రెండు హిందీ సినిమాలు, రెండు ఇంగ్లీష్ సినిమాలు, ఉలా అనే తమిళ సినిమాతో నటిస్తోంది.

English summary
Radhika Apte gave replay about her husband reaction on these nude scenes that her husbanded did not say anything about these nude scenes and supports her. He just watches her character on the screen but not her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu