»   » బాలయ్య హీరోయిన్ చూపులతోనే కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది

బాలయ్య హీరోయిన్ చూపులతోనే కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాధిక ఆప్టే....గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాలయ్య సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ......సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఇతర విషయాలతోనే హాట్ టాపిక్ అయింది. అందం, అభినయంతో పాటు, సెక్సీ ఆటిట్యూడ్, సెక్స్ గురించి బోల్డ్ గా మాట్లాడటం తదితర చర్యలతో ఆమెకు దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.

రాధిక ఆప్టే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కాలం అయింది. అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదనేది మాత్రం వాస్తం. సినిమా అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అందుకే అమ్మడు రూటు మార్చింది. హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లకు సిద్ధం అంటూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Radhika Apte is a bold actress

సినిమాల్లోనూ బోల్డ్ గా నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె హిందీలో నటించిన హంటరర్ర్ సినిమాలో హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాలో ఆమె జోరు చూసి కొన్ని....సెక్స్ సినిమాల్లో నటించాల్సింది కోరారట. అంతెందుకు ఇటీవల అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ లో రాధిక న్యూడ్ గా నటించింది. అందుకు సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు లీక్ అయి పెద్ద దుమారమే రేపింది.

English summary
Radhika Apte is a bold actress who could go to any extent if the script demands. Her frontal nudity in Anurag Kashyap’s short film created a lot of sensation.
Please Wait while comments are loading...