»   » రాధిక ఆప్టే సూపర్ హాట్ ఫోటో షూట్ (వీడియో)

రాధిక ఆప్టే సూపర్ హాట్ ఫోటో షూట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాధిక ఆప్టే....గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాలయ్య సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ......సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఇతర విషయాలతోనే హాట్ టాపిక్ అయింది. అందం, అభినయంతో పాటు, సెక్సీ ఆటిట్యూడ్, సెక్స్ గురించి బోల్డ్ గా మాట్లాడటం తదితర చర్యలతో ఆమెకు దక్షిణాదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.

రాధిక ఆప్టే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కాలం అయింది. అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదనేది మాత్రం వాస్తం. సినిమా అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అందుకే అమ్మడు రూటు మార్చింది. హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లకు సిద్ధం అంటూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 Radhika Apte is all kinds of sexy

సినిమాల్లోనూ బోల్డ్ గా నటిస్తూ ముందుకు సాగుతోంది. ఆ మధ్య హంటరర్ర్ సినిమాలో హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. అంతెందుకు కొన్ని రోజుల క్రితం అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ లో రాధిక న్యూడ్ గా నటించింది. అందుకు సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు లీక్ అయి పెద్ద దుమారమే రేపింది. ఆమె జోరు చూసి కొందరు నిర్మాతలు సెక్స్ ప్రధానమైన సినిమాకు సంబంధించిన కథలోతో ఆమెను సంప్రదించారట.

తాజాగా జిక్యూ మేగజైన్ కోసం ఆమె హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజైంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
You can't trust Radhika Apte. This heart-stoppingly beautiful star will lie straight to your face! Watch the whole interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu