»   » ఆ నగ్న ఫోటోల్లో ఉన్నది నేను కాదు: రాధిక ఆప్టే వివరణ

ఆ నగ్న ఫోటోల్లో ఉన్నది నేను కాదు: రాధిక ఆప్టే వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ రాధిక ఆప్టేకు సంబంధించిన కొన్ని న్యూడ్ సెల్ఫీ ఫోటోలు ఇంటర్నెట్, వాట్సాఫ్ ద్వారా వైరల్ లా వ్యాపించిన సంగతి తెలిసిందే. రాధిక ఆప్టే స్వయంగా ఈ నగ్న సెల్ఫీలు తీసుకున్నట్లు ఉన్న ఈ ఫోటోలు చూసి అంతా షాకయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఫేస్ బుక్, వాట్సాఫ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఈ ఫోటోలు వేగంగా వ్యాపించాయి. చివరకు రాధిక ఆప్టే సన్నిహితులు, స్నేహితుల దృష్టికి కూడా వెళ్లాయి. వారి ద్వారా విషయం తెలుసుకున్న రాధిక ఆప్టే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ ఫోటోల్లో ఉన్నది తాను కాదని, తనలా ఉన్న మరొకరి ఫోటోలను మార్ఫింగ్ చేసారని తెలిపారు.

మార్ఫింగ్: రాధిక ఆప్టే న్యూడ్ ఫోటోలు హల్ చల్

Radhika Apte Reacts On Nude Selfie Pictures

రాధిక ఆప్టే సినిమాల విషయానికొస్తే...
తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర' సినిమా ద్వారా టాలీవుడ్ చిత్రసీమకు పరిచమైన ఆమె తర్వాత ‘ధోని' చిత్రంలో వేశ్య పాత్ర చేసింది. అనంతరం బాలయ్య నటించిన ‘లజెండ్' చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా బాలయ్య మరో సినిమా ‘లయన్' చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు బాలీవుడ్లో ‘బద్లాపూర్', ‘హంటరర్' చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం కానున్నాయి.

English summary
Actress Radhika Apte has recently been under controversy after pictures of her nude selfies became viral. It was reported that Radhika Apte's nude pictures became viral on Watsapp and soon the social media was flooded with those naked pictures of actress Radhika Apte.
Please Wait while comments are loading...