»   » ఇలా అన్ని విప్పేస్తే కానీ హాట్ ఫొటో షూట్ కుదరదా? (లీక్ ఫొటోలు)

ఇలా అన్ని విప్పేస్తే కానీ హాట్ ఫొటో షూట్ కుదరదా? (లీక్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: రాధికా ఆప్టే...రక్త చరిత్రలో అమాయకంగా కనిపించిన గృహిణియేనా అని మీకు ఆమె చేస్తున్న ఫొటో షూట్ లు చూస్తూంటే డౌట్ వస్తుంది. దానికి తోడు ఈ మధ్యన ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కోసం ఆమె ఎంత హాట్ గా కనిపించిందంటే వర్మ లాంటి వారు కూడా నా మూడు జన్మలలో ఇలాంటి అందం చూడలేదని కామెంట్ చేసేటంత.

  మరి ఆ ఫొటో షూట్ కు ప్రిపరేషన్ ముందు ఎలా మేకప్ అయ్యి ఉంటుంది. అప్పటి ఫొటోలు ఎలా ఉంటాయి. ఎంతో ఆసక్తిగొలిపే ఈ ఫొటోలు లీక్ అయ్యి నెట్ జనులను ముఖ్యంగా రాధికా ఆప్టే అభిమానులను ఆనంద సాగరంలో ముంచెత్తుతున్నాయి. ఏంటి ఆ ఫొటోలు మీకు చూసేయ్యాలని ఉందా..అయితే ఇదిగో ఇక్కడ ఈ క్రింద స్లైడ్ షోలో అందిస్తున్నాం.

  వాస్తవానికి పెళ్లైన తర్వాత మరీ రెచ్చిపోతోంది రాధిక ఆప్టే. ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై రాధికా ఆప్టే ఇలా రెచ్చిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. మే నెల కోసం చేసిన ఫోటో షూట్ లో హద్దులే లేనట్లు రెచ్చిపోయింది రాధిక. ఈ భామ దూకుడు చూసి బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా షేక్ అయిపోతున్నారు.

  ఫొటోలు ఈ క్రింద చూడండి

  తొలిసారేం కాదు..

  తొలిసారేం కాదు..

  రాధికా ఇలా బరితెగించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఇలాగే ఒళ్లారబోసింది ఈ బ్యూటీ.

  బోల్డ్ సీన్స్ లోనూ

  బోల్డ్ సీన్స్ లోనూ

  దీనికితోడు బదలాపూర్, మాంజి లాంటి సినిమాల్లో బోల్డ్ సీన్స్ లోనూ అదరగొట్టింది రాధికా ఆప్టే.

  న్యూడ్ గా

  న్యూడ్ గా

  ఈ మధ్యే ఓ హాలీవుడ్ మూవీలో న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించింది రాధికాఆప్టే.

  విలక్షణం

  విలక్షణం

  బాలీవుడ్ హీరోయిన్స్ లో రాధికా ఆప్టే ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది.

  ఫోబియా

  ఫోబియా

  ఈ క్రమంలో ఆమె సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'ఫోబియా' అనే సినిమా చేస్తోంది. ఇంతవరకూ చేయని ఒక వైవిధ్యభరితమైన పాత్రలో ఆమె కనిపిస్తుందట.

  ఫొబియాలో ..

  ఫొబియాలో ..

  'మెహతక్' అనే ఒక ఆర్టిస్టు పాత్రను ఆమె పోషిస్తోంది. ఒక యాక్సిడెంట్ కి గురైన తరువాత ఆమె జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

  రీసెర్చ్

  రీసెర్చ్

  ఈ పాత్రను పోషించడానికిగాను ఆమె కొంతమంది సైకియాట్రిస్ట్ లను సంప్రదించడమే కాకుండా, తన పాత్ర ప్రవర్తించే తీరును గమనించడం కోసం కొంతమంది రోగుల బిహేవియర్ ను పరిశీలించిందట.

  సూపర్ రెస్పాన్స్

  సూపర్ రెస్పాన్స్

  విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ నెల 25న ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ప్లస్

  ప్లస్

  బాలీవుడ్‌లో కూడా కొన్ని అరకొర చిత్రాలు చేసినా అంతంతమాత్రంగానే కెరీర్ సాగడం లేదనకున్న సమయంలో ఆమె చేసిన షార్ట్ ఫిల్మ్ లు ఆమెకు ప్లస్ అయ్యాయి.

  బోల్డ్ గా చేయటమే

  బోల్డ్ గా చేయటమే

  ఆమె బోల్డ్ గా చేసిన ఫొటో షూట్ లు అందరి దృష్టిలో పడేలా చేసాయి. దాంతో ఆమె ఇప్పుడు రజనికాంత్ తాజా చిత్రం కబాలిలో ఆయన సరసన చేస్తోంది.

  యాజటీజ్

  యాజటీజ్

  కబాలి ఈ ట్రైలర్ చూసిన వారు 'రక్తచరిత్ర' చిత్రంలో చేసిన పాత్ర లాగే ఉంది. మేకప్ తో సైతం యాజటీజ్ గా దింపేసారు అనేసారు. అందులో కబాలిలో ఆమె డాన్ భార్య కాబట్టి చాలా పద్దతిగా చూపించారు.

  చర్చనీయాంశం

  చర్చనీయాంశం

  తాజాగా ఎెఫ్ హెచ్ ఎమ్ మేగజైన్ కోసం రాధికా ఆప్టే బోల్డ్‌గా మారి ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

  పూర్తి హాట్ గా

  పూర్తి హాట్ గా

  ఎఫ్ హెచ్ఎం తాజా సంచిక కోసం రాధికా ఆప్టే హాట్ ఫోటో సెషన్ చేసింది. ఈ విషయం నిజమేనని కవర్ పేజీ చూస్తేనే అర్థమైపోతుంది.

  అందుకే

  అందుకే

  ఒంటిపై కేవలం ఓ వైట్ టాప్ మాత్రమే ధరించి క్లీవేజ్‌తో ఫోజిచ్చింది. అందుకే అందరూ మాట్లాడుకుంటున్నారు.

  పాపులర్

  పాపులర్

  సక్సెస్ లతో కాకుండా కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ తోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ రాధిక ఆప్టే

  దృష్టి అంతా ..

  దృష్టి అంతా ..

  ఈ మధ్య నెటిజన్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ... అహల్య అనే షార్ట్ ఫిల్మ్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఎక్స్ పోజింగ్, కాంట్రవర్సీ కామెంట్స్ తోనే ఎక్కువగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది.

  లెబ్సియన్ గానూ

  లెబ్సియన్ గానూ

  ఈ అందాల భామ... తన అప్ కమింగ్ మూవీతో మరోసారి సెన్సేషన్ సృష్టించడం ఖాయమని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తన కొత్త సినిమాలో లెస్బియన్ గా నటించేందుకు ఓకే చెప్పిన రాధిక ఆప్టే... ఈ మూవీకి సంబంధించిన ఫోటోషూట్ ను రీసెంట్ గా పూర్తి చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

  English summary
  The hot Radhika Apte, has braced the cover page of FHM Magazine India for their May 2016 issue, and the dusky actress, looks smoking hot on all the pictures. Radhika, is seen sporting a crisp white shirt and leaves a lot of things to your imagination.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more