»   » రాధిక ఆప్టే న్యూడ్ వీడియో: చూస్తే చూడండి నాకేటి సిగ్గు!

రాధిక ఆప్టే న్యూడ్ వీడియో: చూస్తే చూడండి నాకేటి సిగ్గు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాధిక ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి వాట్సాప్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో వైరల్ లా వ్యాపించింది. ఈ వీడియోపై రాధిక ఆప్టే స్పందన ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అయితే అమ్మడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్పందించింది. ఈ న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఆమె లైట్ తీసుకుంది. చూస్తే చూడండి నాకేటి సిగ్గు అన్నచందంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది.

గతంలోనూ రాధిక ఆప్టే పేరుతో కొన్ని నగ్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసాయి. అయితే అవి తనవి కాదని, తన ఫేసును మార్పింగ్ చేసి ఎవరో ఫేక్ ఫోటోలు సృష్టించారని వివరణ ఇచ్చింది. అయితే ఈ సారి లీకైన న్యూడ్ వీడియో తనకు సంబంధించిన రియల్ వీడియో కావడంతో రాధిక ఆప్టే లైట్ తీసుకుంటోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలింకు సంబంధించిన వీడియో క్లిప్ అది.

తాను తెరకెక్కించిన షార్ట్ ఫిలింకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ లీక్ కావడంపై ఇప్పటికే అనురాగ్ కశ్యప్ పోలీసులకు ఫిర్యాదు చేసారు కూడా. అయితే రాధిక ఆప్టే మాత్రం ఈ న్యూడ్ వీడియో వివాదాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నేను చాలా బిజీ....ఇలాంటి పట్టించుకునే తీరిక లేదు. కొందరు పనిలేని వారు కావాలని క్రియేట్ చేస్తున్న ఇలాంటి వివాదాల వల్ల నేను గానీ, నా ప్యామిలీగానీ ఎలాంటి ప్రభావానికి గురి కాదు అని తెగేసి చెప్పింది రాదిక ఆప్టే.

అయితే అలాంటి సీన్లలో నటించిన రాధిక ఆప్టేను బాలీవుడ్లో అందరూ....బ్రేవ్ గర్ల్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్న అమ్మాయిగా కొనియాడుతున్నారు.

అనురాగ్ కశ్యప్ క్లారిఫికేషన్

అనురాగ్ కశ్యప్ క్లారిఫికేషన్


ఈ వీడియో క్లిప్ షార్ట్ ఫిలింకు సంబంధించినది. ఎలా లీకైందో అర్థం కావడం లేదు. ఆ షార్ట్ ఫిలింలో సెక్స్ గురించి ఏమీ ఉండదు అన్నారు.

అనురాగ్ కశ్యప్ రెస్పాన్సబులిటీ

అనురాగ్ కశ్యప్ రెస్పాన్సబులిటీ

ఈ వీడియో చిత్రీకరించినపుడు యూనిట్ సభ్యులంతా మహిళలే. ఒక సెన్సిటివ్ ఇష్యూమీద ఈ షార్ట్ ఫిలిం ఉంటుంది. అలాంటి సీన్లు చేయడం అంత ఈజీ కాదు. ఎంతో ధైర్యం కావాలిన అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చారు.

లీక్

లీక్

తన షార్ట్ ఫిలింకు సంబంధించిన వీడియో లీక్ కావడంపై అనురాగ్ కశ్యప్ అసంతృప్తిగా ఉన్నారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ వీడియో క్లిప్ లీకేజీపై అనురాగ్ కశ్యప్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసారు.

English summary
Radhika Apte has been in news after a semi-nude clip got leaked in which the actress is seen flaunting her frontal private part. While, everyone has been waiting to see Radhika's reaction to the leaked semi-nude clip, the actress has finally spoken and you certainly don't wanna miss this.
Please Wait while comments are loading...