Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాధికా ఆప్టే న్యూడ్ సెక్స్ వీడియో లీక్, మీడియాలో రచ్చ, ఎవరి పని ఇది(ఫొటోలు)
హైదరాబాద్: లయిన్ చిత్రంలో బాలయ్య సరసన నటించి, రీసెంట్ గా కబాలి చిత్రం రజనీకు భార్యగా చేసిన బాలీవుడ్ హాట్‌బ్యూటీ రాధికాఆప్టే. ఆమె ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్శితో వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూంటుంది. తాజాగా మరో వివాదాస్పద వీడియోతో మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది.
తోటి నటుడు- ఆమెకి సంబంధించిన సెమీ న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ విషయమై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంతలా చర్చ లేవదీసిన లీక్ వీడియో ఇదేనేమో.
సినిమాలో భాగంగా ఈ వీడియోని తీసినా, హటాత్తుగా ఈ వీడియోని ఎవరు లీక్ చేసారు. ఇంతకీ అది ఏ మూవీలోనిది? వున్నట్లుండి వీడియో ఎలా బయటకు వచ్చింది? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్‌ని వెంటాడుతున్నాయి. వాటికి మేం సమాధానం ఇక్కడ ఇస్తున్నాం. ఈ లోగా ఈ లీక్ వీడియో సినిమాకు చెందిన ట్రైలర్ ని చూడండి...
మరిన్ని విశేషాలు..స్లైడ్ షోలో ..

సీన్ ఆ సినిమాలోది
అజయ్ దేవగన్ నిర్మాణంలో లీనా యాదవ్ పార్షడ్ అనే సినిమాలోది ఈ సీన్.

ఆల్రెడీ ప్రదర్శన
2015 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గతేడాదే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

ఇండియాలో నో రిలీజ్
అయితే ఇప్పటివరకూ ఇండియాలో అఫీషియల్ రిలీజ్ జరగలేదు.

అయితేనేం
రిలీజైతే కాలేదు కానీ ఈ సినిమాలో రాధికా ఆప్టే చేసిన ఓ న్యూడ్ సీన్.. ఇప్పుడు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

షాక్ ఇచ్చింది.
కంప్లీట్ టాప్ లెస్ గా కనిపిస్తున్న రాధిక.. ఇంటిమేట్ సీన్ లో రెచ్చిపోయి నటించటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

హాలీవుడ్ టైప్ లో
మనం రెగ్యులర్ గా చూసే హాలీవుడ్ మూవీస్ లో కనిపించే బెడ్ రూమ్ సీన్స్ కు ఏమాత్రం తగ్గకుం లేదే ఈ సీన్ అంటున్నారు. ఈ సీన్ చూసినవారంతా.

రెండు నిమషాలే అయినా
దాదాపు 2 నిమిషాల మాత్రమే ఉన్న వీడియో అయిన్ బోల్డ్ సీన్స్ వీడియో కావటంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కోస్టార్ తో
తన కోస్టార్ అదిల్‌హుస్సేన్‌తో న్యూడ్ సన్నివేశాల వీడియో గిరగిరా తిరిగేస్తోంది. అతనెవరనేది సైతం పాపులర్ అయ్యింది

ఈ విషయమై కోస్టార్ ఆదిల్ హుస్సేన్ మాట్లాడుతూ...
ఈ లీక్ వీడియోకు రాధికా ఆప్టే సెక్స్ వీడియో ని అని పెడుతున్నారు. అంతేకానీ ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్ అని ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించాడు.

దానికి కారణం
మగాడు చేస్తే అది చాలా కామన్ ధింగ్. అదే అమ్మాయి చేస్తే అది విషయం ఉన్న మ్యాటర్, అందుకే రాధికా ఆప్టే సెక్స్ సీన్ అని పెట్టారన్నారు.

నిజం చెప్పాలంటే
వాస్తవానికి దీన్ని పిలవదలిస్తే ఫలానావారి సెక్స్ సీన్ అనకుండా కేవలం సెక్స్ సీన్ అని పిలవాలి. కానీ అలా భావించే సమాజంలో మనం లేము. స్త్రీ పురష వివక్షత ఇక్కడ కూడా కొనసాగుతోంది అన్నాడు ఆదిల్

వెస్ట్ లో
ఇక్కడ అన్నీ వింత కానీ, వెస్ట్ లో ఇలాంటి సన్నివేశాలన్నీ చాలా కామన్ గా చూపెడుతూంటారు అని శెలవిచ్చాడు ఆదిల్.

లీక్ వెనక ఎవరు
ఈ వీడియో లీక్ వెనక ఎవరు ఉన్నారనే ప్రశ్నకు జవాబిస్తూ...ఖచ్చితంగా మగాడు, అదీ ఇండియన్ మగాడు ఉండే ఉంటాడు. నిర్మాతలు సైబర్ సెల్ కు కంప్లైంట్ ఇవ్వటానికి సంప్రదించారు.

కంగారు పడ్డాను
మొదట ఈ సీన్ లీక్ అయ్యిందని గూగుల్ ఎలర్ట్ ద్వారా తెలుసుకుని కంగారు పడ్డాను. ఈ సంఘటన ఎంతమంది సెక్సువల్లీ అబెస్సెడ్ పీపుల్ ఈ సొసైటీలో ఉన్నారో తెలుయచేస్తోంది అన్నారు.

అదృష్టం బాగుంది
ఎన్నో బ్యూటిఫుల్ సీన్స్ ఈ సినిమాలో ఉండగా, కేవలం సెక్స్ సీన్ లీక్ చేయటంలో అర్దమేంటి,

దూకుడు
రాధికా ఆప్టే వీడియోని చూసినవాళ్లు ఏంటి ఈ సుందరి దూకుడు అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

తేల్చేసింది
సన్నివేశానికి తగ్గట్టు ఇలాంటి సీన్స్‌లో నటించడం తప్పులేదని 'హంటర్' ఫిల్మ్‌తో తేల్చేసింది.

రాధికా ఆప్టే
కొన్ని సన్నివేశాలు సరిగ్గా రావాలంటే ఇలాంటివి చెయ్యక తప్పదంటూ ఇంటర్వూలలో మనసులోని మాటను బయటపెట్టేసింది.

రిలీజ్ కోసమా
ఈ సీన్నెట్ లో ప్రత్యక్ష్యం అవటానికి కారణం రిలీజ్ స్ట్రాటజీ అంటున్నారు. అజయ్ దేవగన్ సినిమాని నిర్మించాడు కాబట్టి క్రేజ్ కోసం అతని సలహాతోనే బయిటకు లీక్ చేసారని కొందరంటున్నారు