Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగ్నంగా బాలకృష్ణ హీరోయిన్
హైదరాబాద్: బాలకృష్ణ సరసన లెజండ్ చిత్రంలో నటించిన రాధికా ఆప్టే గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఓ చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్లు స్వయంగా తెలియచేసారు. అయితే ఆ సన్నివేశాలు చూసే అవకాసం ఇండియావారికి ఉండకపోవచ్చు అంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు రక్త చరిత్రతో పరిచయమైన రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా తమిళ పరిశ్రమకు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ మధ్య బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్‌చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు.
అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు. అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.

ఇక ఈ హీరోయిన్ కి చెందిన ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని చెప్పుకొచ్చింది.