»   » హాట్ ఎలర్ట్: రాధికా ఆప్టే మళ్లీ రెచ్చిపోయింది,వర్మపై పగ తీర్చుకుంటోంది (ఫొటోలు)

హాట్ ఎలర్ట్: రాధికా ఆప్టే మళ్లీ రెచ్చిపోయింది,వర్మపై పగ తీర్చుకుంటోంది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కుర్ర‌కారుకి నిద్ర‌ప‌ట్ట‌నీయ‌కుండా చేయాలని రాధికా ఆప్టే ఏదో వ్రతం పూని నట్లుంది. వరస పెట్టి హాట్ ఫొటో షూట్ లు చేసి ప్రపంచం మీదకు వదలుతోంది. ఆ ఫొటో షూట్ లు చూసిన వర్మ లాంటివారే ఆగలేక వరస ట్వీట్ లు చేస్తూంటే ఇక కుర్రకారు ఒక లెక్కా.తాజాగా ఆమె ఫెమినా మ్యాగజైన్ కోసం హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. ఆ ఫొటోలపై మీరూ లుక్కేయండి మరి.

ఈ ఫొటో షూట్ లో గతంలో కన్నా రాధిక ఆప్టే చాలా హాట్ హాట్ గా ఉంది.. ఫెమినా మ్యాగ్ జైన్ అట్ట‌మీద‌..వైట్ షార్ట్, స్ట్రిప్ డ్ ష‌ర్ట్ పై పింక్ బ్లేజ‌ర్ తో అందాల‌ను ఆరేసింది.. ఈ భామ.

ఈ ఫొటోలు చూసే...'హేయ్ రాధికా ఆప్టే.. నువ్విలా పగ తీర్చుకుంటుంటే.. మాలాంటి పేద మగవారు ఏం చేయాలి?'.. ఇదీ వర్మ చేసిన ట్వీట్. దానితోపాటు ఓ పోస్టర్ ని కూడా పోస్ట్ చేశారు ఆయన. ఫెమినా మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై ఉన్న రాధికా ఆప్టే ఫోటో అది. పింక్ కలర్ సూట్ వేసుకుని చిన్న షార్ట్ తో మోకాళ్ల పై కూర్చున్న రాధిక దర్శనమిస్తుంది. ఈ భామకి వేసిన మేకప్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది.

ఇప్పటికే ఓసారి ఇలాంటి అందగత్తెను తన గత 3 జన్మల్లో చూడలేదని పొగిడిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మాపై పగబట్టేసిందని అంటున్నాడు. ఈ వరుస ట్వీట్ల హంగామా చూస్తుంటే.. రాధికా ఆప్టేకి వర్మ తన సినిమాలో మరోసారి చేయమని అడగటం కోసం స్కెచ్ వేస్తున్నారంటున్నారు.

అందుకే ఇలా వరుసగా రాధికపై ట్వీట్స్ వేస్తున్నాడు. మరి ఇదంతా తన సినిమాలో హీరోయిన్ గా చేయమని చెప్పడానికి గ్రౌండ్ ప్రిపరేషన్ అనే టాక్ వినిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకా ప్రిపరేషన్ అంటే గతంలో రక్త చరిత్ర చేసేటప్పుడు వీరిద్దరి మధ్యా చెడిందిట.

స్లైడ్ షోలో ఫొటో షూట్ ఫొటోలు మీకోసం...

ధియోటర్ లో

ధియోటర్ లో

బేసిక్ మరాఠి అయిన రాధిక ఆప్టే...ధియోటర్ నుంచి వచ్చింది

పూనేలో

పూనేలో

తన సొంత ప్రాంతం పూనే లో ధియోటర్ ట్రూప్ ఆసక్త తో కలిసి పనిచేసిది

అటు నుంచే ఫిల్మ్స్

అటు నుంచే ఫిల్మ్స్

ధియేటర్ లో తగినంత అనుభవం సంపాదించాకే సినిమాల్లోకి వచ్చింది.

తొలి చిత్రం

తొలి చిత్రం

చాలా మందికి తెలియదు కానీ ఆమె షాహిద్ కపరూ వాహ్ ..లైఫ్ హో తో ఐసీ లో మొదటి సారిగా చేసింది.

ఫెయిల్యూర్

ఫెయిల్యూర్

తొలి చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వటం లో ఆఫర్స్ రాలేదు

బెంగాళిలో

బెంగాళిలో

ఆతర్వాత రాధికా ఆప్టే...బెంగాళి ఫిల్మ్ అంతీన్ లో చేసింది.

రెండే

రెండే

రాధిక చేసి బద్లా పూర్, హంటర్ చిత్రాలు బాగా పేరు తెచ్చిపెట్టి, గుర్తింపు తెచ్చాయి.

సౌత్ లో

సౌత్ లో

ఆమె రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర లో పరిటాల సునీత పాత్రలో కనిపించి అలరించింది.

ధోనీ లోనూ

ధోనీ లోనూ

ప్రకాష్ రాజ్ చిత్రం ధోణిలోనూ ఆమె కనిపించింది కానీ అదీ కలిసిరాలేదు

లెజండ్

లెజండ్

బాలయ్య చిత్రం లెజండ్ లో కనిపించి అలరించింది. ఆమెకు ఇక్కడా ఫేమ్ వచ్చింది.

లయిన్

లయిన్

బాలకృష్ణ మరో చిత్రం లయిన్ లోనూ ఆమె ఆయనకు జోడిగా కనిపించింది.

షార్ట్ ఫిలింతో పేరు

షార్ట్ ఫిలింతో పేరు

ఆమెకు అహల్య షార్ట్ ఫిలింతో దేశవ్యాప్తంగా పేరు వచ్చింది.

మరో రెండు

మరో రెండు

కాలింగ్, మేడ్లీ అనే మరో షార్ట్ ఫిల్మ్ లు చేసింది. కానీ వాటికి పెద్ద గుర్తింపు లేదు

మధ్య మధ్యలో

మధ్య మధ్యలో

రాధిక తన సొంత బాష మరాఠీలో మధ్య మధ్యలో సినిమాలు చేస్తూనే ఉంది.

కబాలి

కబాలి

ప్రస్తుతం రజనీ చిత్రం కబాలిలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.

ఫొటో షూట్ లో

ఫొటో షూట్ లో

ఓ ప్రక్క సినిమాల్లో చాలా కూల్ పాత్రలు, గృహిణి పాత్రలు చేస్తూ ఫొటో షూట్ లలో మాత్రం రెచ్చిపోతుంది

నగ్నంగా

నగ్నంగా

ఆ మధ్య ఆమె నగ్న చిత్రాలు బయిటకు వచ్చాయిని పెద్ద దుమారమే రేగింది. అయితే అవి తనవి కాదని ఆమె ఖండించింది అనుకోండి.

English summary
Bollywood hottie, Radhika Apte graced the cover of Femina magazine's online issue and is looking sizzling in the picture. For the magazine cover, she was styled in a striped shirt, a pale-pink blazer and a pair of white shorts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu