రేడియో మిర్చి టాప్ లిస్టులో కేకపెట్టిస్తున్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలోని కెవ్వుకేక సాంగ్ ఈ వారంలో టాప్ సాంగుగా నిలిచింది. అంతకు ముందు వారల్లో కూడా ఈ పాటే టప్ పొజిషన్లో ఉండటం గమనార్మం. ఈ ఎక్కువ రెస్సాన్స్ సొంతం చేసుకున్న టాప్ 20 టాటలీవుడ్ సాంగులను ఎంపిక చేసి రేడియో మిర్చి విడుదల చేసింది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. కెవ్వు కేక - గబ్బర్ సింగ్స
2. ఓ మధు - జులాయి
3. గ ఈగ : ఈగ
4. సుబ్బలక్ష్మి - దేవుడు చేసిన మనుషులు
5. ఏమిటో - అందాల రాక్షసి
6. అబ్బబ్బా - ఊ కొడతారా ఉలిక్కి పడతారా
7. నీ చూపులే - ఎందుకంటే ప్రేమంట
8. రంగు బొంగరం - శకుని
9. తూనీగ తూనీగ - తూనీగ తూనీగ
10. అత్తిరి చిరబరా - దరువు
11. వాస్తు బాగుందే - దమ్ము
12. దిల్లకు దిల్లా - రచ్చ
13. చోరీ చోరీ - లవ్లీ
14. చిన్నదానా - ఇష్క్
15. ఇంతజారే - లవ్ ఫెయిల్యూర్
16. సార్ వస్తారా - బిజినెస్ మన్
17. పూల రంగడు - పూల రంగడు
18. పిస్తా పిస్తా - మిస్టర్ నూకయ్య
19. ఎలా ఎలా - పంజా
20. డుబా డుబా - నిప్పు


Click it and Unblock the Notifications











