నాగార్జున రగడ చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే...
నాగార్జున తాజా చిత్రం "రగడ" చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అధ్బుతమైన ఓపినింగ్స్ తెచ్చుకుందని నిర్మాత శివప్రసాద్ చెప్తున్నారు. మొదటి రోజే "రగడ" చిత్రం రెండు కోట్ల యాభై ఐదు లక్షలు వసూలు చేసిందని చెప్తున్నారు. ఈ కలెక్షన్ నాగార్జున చిత్రాల్లో పెద్ద రికార్డు. అలాగే ఈ చిత్రం ఇంత అధ్బుతమైన ఓపినింగ్స్ తెచ్చుకోవటం నాగార్జున అబిమానిగా తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు. అలాగే రగడ తమ లాంటి అభిమానులు నాగార్జున నుంచి ఏమి కోరుకుంటారో అవన్నీ ఇన్ కార్పోరేట్ చేసి మరీ రెడీ చేసి వదిలామని, అది ఇప్పుడు జనాలకి నచ్చిందని చెప్తున్నారు. ఇక బిందాస్ చిత్రంతో పరిచయమైన వీరూపోట్లకి ఇది రెండో చిత్రం.
నాగార్జున చార్మి రగడ మాస్ వీరూ పోట్ల అనుష్క ప్రియమణి nagarjuna charmi ragada mass veeru potla anushka priyamani


Click it and Unblock the Notifications