రాఘవేంద్రరావు మరో పౌరాణిక చిత్రం

By Staff

K Raghavendra Rao
పాండురంగడు పరాజయం అనంతరం రాఘవేంద్రరావు మళ్ళి రంగంలోకి దూకుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రభాస్ హీరోగా మరో పౌరాణికాన్ని డైరక్ట్ చేస్తారని చెప్తున్నారు. పరుశరాముడు పౌరాణిక గాధ ఆధారంగా ఈ స్క్రిప్టు భారవి వండుతున్నారని సమాచారం. అలాగే సినిమా టైటిల్ కూడా పరుశరాముడు అనే పెట్టబోతున్నారు. అయితే భిళ్ళా రీమేక్ సినిమా అనంతరమే ఈ సినిమా ప్రారంభం కానుంది. పరుశరాముడు క్షత్రియజాతిని సంహరించిన విష్ణుముర్తి అవతారం అని పౌరాణికాలు చెప్తున్నాయి. మరి ఆ తరహా కథకు ఆ కాలంలోకి వెళ్ళి అప్పటి సెట్స్ వేసి రాఘవేంద్రరావు ఎలా తీస్తారన్నిది ఆసక్తికరమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X