twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సక్సెస్ బాష్: సెక్సీలుక్‌తో సన్నీ లియోస్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బూతు సినిమాలు మానేసి బాలీవుడ్ ఇండస్ట్రీపై పడ్డ సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఆమె నటించిన 'జిస్మ్-2' చిత్రం పెద్దగా ఆడక పోయినా....ఆ తర్వాత నటించిన 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం మాత్రం సూపర్ హిట్టయింది. దీంతో సన్నీ లియోన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

    ఈ దెబ్బతో బాలీవుడ్లో బలంగా నిలదొక్కుకునే అవకాశం ఆమెకు దక్కినట్లయింది. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ లుక్‌తో సక్సెస్ బాష్‌లో పాల్గొని సందడి చేసింది.

    రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రానికి సంబంధించిన సక్సెస్ బాష్ ఫోటోలు స్లైడ్ షోలో........

    వావ్ వాటె సెక్సీ లుక్

    వావ్ వాటె సెక్సీ లుక్

    రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం సక్సెస్ బాష్ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఇలా హాట్ అండ్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది.

    సన్నీ లియోన్

    సన్నీ లియోన్

    సక్సెస్ బాష్‌లో భాగంగా సన్నీ లియోన్ ఇలా టాప్ లెస్ ఆటోలో తిరుగుతూ సందడి చేసింది.

    నటి దవ్యా దత్తాతో కలిసి...

    నటి దవ్యా దత్తాతో కలిసి...

    రాగిణి ఎంఎంఎస్ 2 సక్సెస్ బాష్‌లో భాగంగా నటి దివ్యాదత్తాతో కలిసి సన్నీ లియోన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

    బాలీవుడ్లో ఎదగడమే లక్ష్యం

    బాలీవుడ్లో ఎదగడమే లక్ష్యం

    తనపై పడ్డ బూతు ముద్రను పోగొట్టుకుని బాలీవుడ్లో హీరోయిన్, ఒక మంచి నటిగా ఎదగడమే లక్ష్యంగా సన్నీ లియోన్ ముందుక సాగుతోంది.

    రాగిణి ఎంఎంఎస్ 2

    రాగిణి ఎంఎంఎస్ 2

    2011లో వచ్చిన హిట్ సినిమా 'రాగిణి ఎంఎంఎస్'కు ఇది సీక్వెల్. భూషన్ పటేల్ దర్శకత్వం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

    యూనిట్ సభ్యులతో కలిసి

    యూనిట్ సభ్యులతో కలిసి

    రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి సన్నీ లియోన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

    భర్త డేనియల్ వెబర్

    భర్త డేనియల్ వెబర్

    సన్నీ లియోన్ ఎక్కడికి వెళ్లినా ఆమె భర్త డేనియల్ వెబర్ వెన్నంటే ఉంటున్నాడు. ఆమెకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతనే చూసుకుంటున్నాడు.

    English summary
    Sunny Leone, Daniel Weber, Divya Dutta, singers Meet Brothers & others during the film Ragini MMS 2 success bash held at Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X