బూతు సైట్లలో కూడా ‘రాగిణి ఎంఎంఎస్ 2’ (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బూతు సినిమాల్లో నటించడం మానేసి....ఇపుడు బాలీవుడ్ సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీ లియోన్ 'రాగిణి ఎంఎంఎస్ 2' అనే చిత్రంలో నటిస్తోంది. బాలాజీ మోషన్స్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హారర్ అండ్ సెక్స్ మిక్స్‌తో కూడిన ఈచిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే.....ఈ ట్రైలర్‌ను పెద్దలకు మాత్రమే పరితమైన కొన్ని బూతు వెబ్ సైట్లలో కూడా విడుదల చేస్తున్నారట.

'అడల్ట్ వెబ్ సైట్లలో సన్నీ లియోన్‌కు అభిమానులు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ ట్రైలర్ అడల్ట్ వెబ్ సైట్లలో కూడా విడుదల చేస్తున్నాం' అని బాలాజీ ఫిల్మ్స్ సిఈఓ తనుజ్ గార్గ్ వెల్లడించారు. సెక్సీ సన్నివేశాలు, భయానక సన్నివేశాలతో కూడిన ఈచిత్రం సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని తెలిపారు. స్లైడ్ షోలో రాగిణి ఎంఎంస్ 2 చిత్రానికి సంబంధించిన తాజా ఫోటోలు, థియేట్రికల్ ట్రైలర్

యోయో హనీసింగ్

యోయో హనీసింగ్


గత ఏడాది తన బాణీలతో దేశవ్యాప్తంగా సంగీత ప్రియులతో డాన్సులు చేయించిన యో యో హనీసింగ్ 2014లోనూ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. 'సన్నీ సన్నీ' పాట సూపర్ హిట్ కావడంతో సూపర్ పాపులర్ అయిన అతను ఇప్పుడు సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌తో కలిసి ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియో కోసం పనిచేయబోతున్నాడు. సన్నీ హీరోయిన్‌గా నటిస్తున్న 'రాగిణి ఎంఎంస్ 2' సినిమా ప్రమోషనల్ సాంగ్‌గా దీన్ని చిత్రీకరించనున్నారు.

రాగిణి ఎంఎంస్ 2

రాగిణి ఎంఎంస్ 2


'చార్ బాటిల్ వోడ్కా' అంటూ సాగే ఈ పాటను ముంబైలో తీస్తారు. ఇందులో సన్నీ తన వంపుసొంపులను ప్రదర్శిస్తూ డాన్స్ చేయనుంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'రాగిణి ఎంఎంఎస్ 2'ను భూషణ్ పటేల్ డైరెక్ట్ చేస్తుండగా, బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్నారు.

విడుదల తేదీ

విడుదల తేదీ


మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పుడు సన్నీపై తీస్తున్న పాట సినిమా ప్రమోషన్‌కి బాగా ఉపకరిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

సన్నీ లియోన్ ఎంట్రీ

సన్నీ లియోన్ ఎంట్రీ


ఇండో-కెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్... బిగ్ బాస్ అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టింది.

భారత్ మూలాలు

భారత్ మూలాలు


భారత్ మూలాలు సన్నీ లియోన్ అసలు పేరు కరణ్‌జీత్ కౌర్ ఓహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ సిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇండియాలోనే జన్మించారు.

పోర్న్ సినిమాల్లోకి రాకముందు

పోర్న్ సినిమాల్లోకి రాకముందు


ఫోర్న్ సినిమాల్లోకి రాక ముందు బేకరీలో.. కెనడాలో ఫోర్న్ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు సన్నీ లియోన్ ఒక జన్మన్ బేకరీలో పని చేసిందట. ఆ తర్వాత స్నేహితుల ద్వారా మోడలింగులోకి అడుగు పెట్టి పెంట్‌హౌజ్ మేగజన్‌ కోసం ఫోజులు ఇచ్చింది. ఈక్రమంలో ఆమె పోర్న్ ఇండస్ట్రీ వైపు కెరీర్ కొనసాగించింది.

అలా ఎదిగింది

అలా ఎదిగింది


స్టార్‌‍గా ఎదిగిన వైనం... పోర్న్ సినిమాల్లో సన్నీ లియోన్ బాగా క్లిక్ కావడంతో పాటు బాగా సంపాదించింది. అడల్డ్ సినిమా ఇండస్ట్రీ ఆమెకు డబ్బు, పేరును తెచ్చి పెట్టాయి. పోర్న్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా అవతారం ఎత్తింది.

బాలీవుడ్ పరిశ్రమలోకి

బాలీవుడ్ పరిశ్రమలోకి


బాలీవుడ్ లోకి పోర్న్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన సన్నీ లియోన్ ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి అని తెలియడంతో...ఆమెను బిగ్ బాస్ రియాల్టీ షోలోకి తీసుకొచ్చారు. ఇక్కడే ఆమెకు బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తొలి మూవీ

తొలి మూవీ


జిస్మ్ 2 సన్నీ లియోన్ నటించిన తొలి బాలీవుడ్ మూవీకి మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో సన్నీ లియోన్ అందాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

వరుస అవకాశాలు...

వరుస అవకాశాలు...


జిస్మ్ 2 చిత్రం తర్వాత ఆమె జాన్ అబ్రహం నటించిన షూటౌట్ ఎట్ వాడాల అనే సినిమాలో ఐటం సాంగు చేసే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, టినా అండ్ లోలో అనే చిత్రాల్లో నటిస్తోంది.

ట్రైలర్

ట్రైలర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X