»   » ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్’... పోస్టర్లోనే ఊహించనంత బూతు!

‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్’... పోస్టర్లోనే ఊహించనంత బూతు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

2011లో వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్' చిత్రం బాలీవుడ్లో సంచలనం అయింది. సెక్స్, రొమాన్స్, హారర్ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రానికి అప్పట్లో మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత 2014లో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో 'రాగిణి ఎంఎంఎస్ 2' సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బాగా లాభాలు తెచ్చింది

ఇపుడు మూడో సీక్వెల్‍‌గా 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' వస్తోంది. అయితే ఇది సినిమా కాదు. వెబ్ సిరీస్. కరిష్మా శర్మ, సిద్ధాంత్ గుప్తా జంటగా నటిస్తున్నారు. సెక్స్ గేమ్స్ రాంగ్ టర్న్ తీసుకుని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

పోస్టర్లోనే ఇంత బూతా?

తాజాగా ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరోయిన్ దాదాపుగా న్యూడ్ గా కనిపించినంత పని చేసింది. ఈ పోస్టర్ ద్వారా తమ సినిమాలో కావాల్సిన మసాలా ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఏక్తా కపూర్

బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని ఎఎల్‌టి బాలాజీ బేనర్లో తెరకెక్కిస్తున్నారు. గత రెండు సినిమాలను కూడా ఈవిడే నిర్మించారు. భారీగా లాభాలు గడించారు. ఈసారి మాత్రం వెబ్ సిరీస్‌గా దీన్ని తీసుకొస్తున్నారు.

కరిష్మా శర్మ

పోస్టర్ మీద హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చిన కరిష్మా శర్మ టీవీ రంగానికి చెందిన బ్యూటీ. ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' లో ఆమె ఇంత హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.

సెక్స్, హారర్

సాధారణంగా హారర్, కామెడీ కాన్సెప్టుతో తరచూ సినిమాలు చూస్తుంటాం. అయితే ఇది మాత్రం హారర్, సెక్స్ ఎలిమెంట్స్ కలగలిపి చిత్రీకరిస్తున్నారు. వెబ్ సిరీస్ కావడంతో ఎలాంటి కట్స్ ఉండవని, ప్రేక్షకడు ఊహించనంత సెక్స్, హారర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

English summary
Ragini MMS has returned, this time in a digital avatar. After two silver screen installments of the horrorex, Ekta Kapoor is coming up with a web series titled Ragini MMS Returns.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu