Don't Miss!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్: రియా సేన్ సెక్స్ సీన్ లీక్.. వైరల్!
రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ సెక్స్ సీన్ లీకైంది. రియా సేన్, నిషాంత్ మధ్య జరిగే హాట్ సీన్ ఇది.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఎఎల్‌టి బాలాజీ బేనర్లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఈ బేనర్లో త్వరలో 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' అనే వెబ్ సిరీస్ రాబోతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో కరిష్మా శర్మ బోల్డ్ అవతార్ అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే.
ఆ పోస్టర్ విడుదలైన తర్వాత సినిమాలో హారర్‌తో పాటు సెక్స్ ఎలిమెంట్స్ కూడా కావాల్సినంత ఉంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ఓ సెక్స్ సీన్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వెబ్ సిరీస్ పబ్లిసిటీ కోసమే దీన్ని లీక్ చేశారని భావిస్తున్నారు.
రియా సేన్ హాట్ సీన్
బాలీవుడ్ నటి రియా సేన్, నిషాంత్ మల్కాని మధ్య జరిగే శృంగార సన్నివేశం లీక్ అయింది. ఇటీవలే రియా సేన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా అమ్మడు సినిమాల్లో కొనసాగుతుందనడానికి ఈ లీక్ సీన్ నిదర్శనం.
భర్త అనుమతితోనే
రియాసేన్ వివాహం తన బాయ్ ఫ్రెండ్ శివం తివారీతో గత నెలలో జరిగింది. భర్త అనుమతితోనే రియా సేన్ ఈ ఇంటిమేట్ సీన్లో నటించినట్లు బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పెళ్లి తర్వాత కూడా రియాలో హాట్నెస్, సెక్స్ అప్పీల్ ఏమాత్రం తగ్గలేదనే టాక్ వినిపిస్తోంది.
|
పోస్టర్ హాట్ టాపిక్
‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టర్లో హీరోయిన్ దాదాపుగా న్యూడ్ గా కనిపించినంత పని చేసింది. ఈ పోస్టర్ ద్వారా తమ సినిమాలో కావాల్సిన మసాలా ఉంటుందని హింట్ ఇచ్చారు.
|
ఏక్తా కపూర్
బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని ఎఎల్‌టి బాలాజీ బేనర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సరిస్‌లో గత రెండు సినిమాలను కూడా ఈవిడే నిర్మించారు. భారీగా లాభాలు గడించారు. ఈసారి మాత్రం వెబ్ సిరీస్‌గా దీన్ని తీసుకొస్తున్నారు.
|
కరిష్మా శర్మ
పోస్టర్ మీద హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చిన కరిష్మా శర్మ టీవీ రంగానికి చెందిన బ్యూటీ. ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' లో ఆమె ఇంత హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.
|
సెక్స్, హారర్
సాధారణంగా హారర్, కామెడీ కాన్సెప్టుతో తరచూ సినిమాలు చూస్తుంటాం. అయితే ఇది మాత్రం హారర్, సెక్స్ ఎలిమెంట్స్ కలగలిపి చిత్రీకరిస్తున్నారు. వెబ్ సిరీస్ కావడంతో ఎలాంటి కట్స్ ఉండవని, ప్రేక్షకడు ఊహించనంత సెక్స్, హారర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.