ఎఆర్ రహమాన్ కి మరో అరుదైన పురస్కారం
ఆస్కార్ విన్నర్ ఎఆర్ రహమాన్..తాజాగా 'పర్సన్ ఆఫ్ ది ఇండియా'గా ఎంపికయ్యారు. టాప్ బిజినెస్ మ్యాగజైన్స్ లో ఒకటైన పోబ్స్ పత్రిక ఆ అవార్డుకు ఆయన్ని సెలక్ట్ చేసింది. భారతదేశాన్ని ప్రభావితం చేసిన ఇరవై ఒక్క మంది ప్రముఖుల్లో ఎఆర్ రహమాన్ ప్రధమ స్ధానంలో ఉన్నారంటూ ఆ పత్రిక పేర్కొంది. ఆ ఇరవై ఒక్క మందిలో ఛేతన్ భగత్, మహేంద్ర సింగ్, రాహుల్ గాందీ వంటి వారు ఉండటం విశేషం. ఈ పత్రిక ఈ అవార్డు ఎంపిక కోసం పోల్ నిర్వహించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోల్ లీడర్ షిప్, ధైర్యం, మార్గదర్శకత, భారతీయత అనే అంశాలు ఆధారంగా ఎంపిక చేసారు. పోస్ట్ ద్వారా,వెబ్ సైట్ ద్వారా, ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా ఈ ఎన్నిక పబ్లిక ఓట్స్ ని బేస్ చేసుకుని నిర్ధారించారు.
ఎఆర్ రహమాన్ పులి పవన్ కళ్యాణ్ స్లమ్ డాగ్ మిలియనీర్ ఆస్కార్ పబ్లిక్ ఓట్స్ ar rahman puli pawan kalyan slumdog millionaire oscar


Click it and Unblock the Notifications