""చిన్న సినిమాలకు కూడా చేస్తున్నా""
చిన్న చిత్రాలకు పనిచేయడానికి నిరాకరిస్తున్నానని వస్తున్న వార్తలను సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ ఖండించాడు. చక్కర కట్టి అనే సినిమా చిన్న బడ్జెట్ సినిమాయే కాదు అందులో నటిస్తున్నవారందరూ కొత్తవారే అయినా సంగీతాన్ని అందిస్తున్నానని చెబుతున్నాడు. ఉత్తరాది గాయకులచే ఎక్కువగా పాడిస్తానని వస్తున్న విమర్శలలో నిజం లేదని అంటున్నాడు. పాటను బట్టే గాయకుడు ఉంటాడుకానీ మరే ఉద్దేశం తనకు ఉండదని స్పష్టం చేశాడు రహమాన్.


Click it and Unblock the Notifications











