రెహమాన్ 'రోజా’కి కొత్త హంగులు
మణిరత్నం దర్శకత్వంలో వచ్చి ఎన్నో అవార్డులను కైవసం చేసుకొన్న సినిమా 'రోజా" ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రేట్ మూజిక్ కంపోసర్ ఎ.ఆర్. రహమాన్ తెలియనివారంటూ ఉండురు. నాటి 'రోజా" సినిమా నుండి నేటి స్లమ్ డాంగ్ మినినియర్ దాక ఎన్నో చిత్రాలకు మంచి సంగీతాన్ని అందించాడు. జాతియ, అంతర్జాతీయ లెవల్ లో ఎదిగి అటు చిన్న, పెద్ద, సంగీత ప్రియులు ఇటు మన దేశం గర్వపడే స్థాయిలో ఉన్నారు.
ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకుడిగా పరిచమమైన తొలి చిత్రం 'రోజా". ఈ చిత్రం రహమాన్ ని బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ని చేసింది. ఈ సినిమాతోనే మంచి సక్సెస్ పుల్ డైక్టర్ అయ్యారు. ప్రస్తుతం 'రోజా"ని ఇంగ్లీష్ లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ, రీ రికార్డింగ్ ను మాత్రం ఫ్రెష్ గా చేయాలనుకుంటున్నారట. త్వరలో పాత రోజాకి కొత్త హంగులు దిద్దే పనితో రహమాన్ బిజీ అవుతాడన్నమాట.


Click it and Unblock the Notifications











