ఆ తప్పు మళ్ళి రిపీట్ చెయ్యను

అంతేగాక ఓ నేషనల్ టెలివిజన్ ఛానెల్ లో అందరి ఎదురుగా లవ్ ఎక్సప్రెస్ చేసి,పెళ్ళి చేసుకుంటానన్న అతని గట్స్ అయితే మర్చిపోవటం కష్టం అంటోంది. అలాగే తర్వాత మీరిద్దరూ ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా అంటే మేం అక్కడ ఎక్కువ మాట్లాడటానికి ప్రైవసి లేదు. ముఫ్ఫై నాలుగు కెమెరాలు,ఇరవై నాలుగు గంటలూ వాచ్ చేస్తూంటే ఏం సీరియస్ ఇష్యూలు మాట్లాడుకుంటా...నిర్ణయాలు తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నాకంటూ గతం ఉంది.దాన్ని పాతిపెట్టి నేను డెషిషన్ తీసుకోలేను. ఇక కెరీర్ అంటారా మరో రెండు రియాలటి షోలు,ఓ సినిమా ఒప్పుకున్నాను. మరో సినిమాలో పాట పాడతానని కమిటయ్యాను. ఇక జీవితమంటారా...పెద్దగా ఆలోచించటం లేదు...కానివ్వండి అంది నిట్టూరుస్తూ...


Click it and Unblock the Notifications











