హుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ‘అలా ఎలా’

By Bojja Kumar

రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ , షాని సాల్మన్‌, భానుశ్రీ మెహ్రా, ఖుషి, హోభా పటేల్‌ లీడ్ ‌రోల్స్‌లో అశోకా క్రియేషన్స్‌ పతాకంపై అశోక వర్దన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘అలా ఏలా'. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు. అనీష్‌ కృష్ణ దర్శకుడు. నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకొన్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమయింది.

నిర్మాత అశోక్‌ మాట్లాడుతూ...ప్రేమ, స్నేహం, వినోదం ప్రదానాంశాలుగా అద్యంతం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చెసేలా తెరకెక్కిన చిత్రం ‘అలా ఏలా'. మంచి కథ, కథనాలకు తోడు కలర్‌ఫుల్‌ లొకెషన్స్‌లో తీసిన ఈ సినిమాను టెక్నికల్‌గా, విజువల్‌గా దిబెస్ట్ అనేలా దర్శకుడు రూపొందించాడు. ఈ నెల 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ నేటి జనరేషన్తోపాటు, ఫ్యామిలీ ఆడియన్సు కూడా ఆకట్టుకునేలా ఓ కంప్లీట్‌ క్లీన్‌ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘అలా ఏలా' సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాము. భీమ్స్‌ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ లబిస్తోంది. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఓ చక్కని ఫన్‌, ఫీల్‌ను కోరుకునే ప్రేక్షకులకు అలా ఏలా నచ్చుతుందన్నారు. మురళిమోహన్‌, కొండవలస, కృష్ణ భగవాన్‌, రాళ్లపల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌, కెమెరా: సాయి శ్రీరామ్‌.

 Rahul's Ala Ela Movie Release On Nov 21

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X