కంత్రిలో రైమాసేన్ బట్టలిప్పుతుందా?

By Staff

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం కంత్రి. ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సికా మొత్వానీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామ రియా సేన్ చేస్తున్నది. హన్సికా గురించి చెప్పుకోవాలంట్ దేశముదురు ఫేం అంటాం కానీ రియా సేన్ గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. ఈమె మూన్ మూన్ సేన్ కుమార్తె. డేరింగ్ డాషింగ్ పర్సనాలిటీయే కాదు. తన పర్సనాలిటీని విప్పి చూపించడానికి కూడా వెనుకాడని మనస్తత్వం ఉన్నావిడ. రియా సేన్ సోదరి పేరు రైమా సేన్. తన సోదరి సెక్సీగా ఉంటుందని చెబుతూ ఆమె వక్ష సంపద, పెదవులు అద్భుతంగా ఉంటాయని రైమా సేన్ సోదరి రియా సేన్ గురించి అంటోంది. రైమా మాత్రం తన గురించి ఇలాంటి విషయాలు చెప్పకుండా ఒక విషయాన్ని స్ట్రెయిట్ గా చెబుతోంది. సినిమాలో అవసరమైతే తన బట్టలిప్పడానికి సిద్ధమంటోంది. ఇప్పిటికే బట్టలిప్పే అవకాశాలున్న మీరా నాయర్ యొక్క ఎయిడ్స్, అపర్ణా సేన్ యొక్క జపనీస్ వైఫ్ , రీతుపర్ణ ఘోష్ యెక్క ఖేలాలో నటిస్తోంది. సోదరి లాగా రీయా సేన్ కూడా కంత్రిలో బట్టలిప్పడానికి వెనకాడదా.

More from Filmibeat

Read more about: kanthri jr ntr raima sen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X