»   » తడిసి అర్దనగ్నంగా.. మన హీరోయిన్స్ (ఫోటో ఫీచర్)

తడిసి అర్దనగ్నంగా.. మన హీరోయిన్స్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వర్షాకాలం వచ్చిదంటే అందరికీ ఉషారే. సరదాగా తడుస్తూ...తడిసిన వారిని చూసి నవ్వుకుంటూ మెరుస్తూ,మెరిసిపోతూ ఉంటారు. మరి సినిమావాళ్లు తెరపైనే ఆ అనుభూతిని పంచటానికి రెడీ అవుతూంటారు. అందులోనూ హీరోయిన్స్ ని తడిపితే బయిటే అందాలే వేరు. అందుకే వర్షంలోనో..లేక బాత్ టబ్ లోనో..మరి వేరే రకంగానో తడిపే ప్రయత్నం చేస్తూంటారు.

సినిమా అంటేనే గ్లామర్. గ్లామర్ ని తెరమీదకు మరింత కొత్తగా చూపించాలనేదే దర్శక,నిర్మాతల తాపత్రయం. అలాగే ప్రేక్షకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. సెక్సీ లుక్ తో కనపడే హీరోయిన్స్ కు బ్రహ్మరంధం పడుతూంటారు. ప్యామిలీ సినిమాలు చేసే హీరోయిన్ కన్నా అందీ అందనట్లు అందాలు ఆరబోసే హీరోయిన్స్ కే ఎక్కువ డిమాండ్.

అలా అందాలు చూపించి,చూపించకుండా ఉంచాలంటే..బాత్ టబ్ లో సీన్స్ అవసరం. అక్కడ హీరోయిన్ తన అందాలతో కనువిందు చేస్తుంది. మరో ప్రక్క సెన్సార్ కు దొరక్కుండా తప్పించుకుంటుంది. ఇలాంటి ఫీట్ ..ప్రతీ కమర్షియల్ దర్శకుడు చేస్తూంటారు. ఈ గ్లామర్ ఫీట్ సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు.

హాలీవుడ్ లో చూసినా...మన టాలీవుడ్ లో చూసినా, మధ్య ఉన్న బాలీవుడ్ చూసినా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం ఏదో ఒక దశలో ఇలా బాత్ టబ్ లో తమ అందాల ప్రదర్శన చేయటానికి ఆసక్తి చూపుతూంటారు. ఇందుకోసం స్టార్ హీరోయిన్స్ ఎక్కువ మొత్తం కూడా తీసుకుంటారని చెప్తూంటారు. స్క్రిప్టులో ఇలాంటి సీన్స్ కు అవసరం లేకపోయినా ఇలా అందాల ప్రదర్శన కోసం క్రియేట్ చేస్తూంటారు.

మన బాలీవుడ్ హీరోయిన్స్ బాత్ టబ్ సీన్స్ లో ....స్లైడ్ షో లో

ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరూ అంటే టక్కున అనుష్క పేరు చెప్తారు. బాహుబలి, రుద్రమదేవి, వర్ణ అంటూ ఆమె పెద్ద పెద్ద దర్శకులతో తన చుట్టూ తిరిగే పాత్రలతో దూసుకుపోతోంది. అయితే కెరీర్ లో సెటిలయ్యేదాకా ఆమె కూడా అందాల ప్రదర్శన చెయ్యక తప్పలేదు. ఇప్పుడు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నా ఆమె అందాలకి అప్పుడు ఉన్న డిమాండే వేరు.

గబ్బర్ సింగ్ విజయం దాకా సక్సెస్ దొరకని ఈ ముద్దగుమ్మ హఠాత్తుగా ఎందుకనో రెచ్చిపోయి హాట్ ఫోజ్ లు ఇచ్చేసింది. ఎందుకిలా అంటే... గ్లామర్ రోల్స్ ని వయిస్సులో ఉన్నప్పుడే చెయ్యాలి, అలాంటివి రావాలంటే ఇలా కనపడి నేను రెడీ అన్నట్లు చెప్పాలిగా అని తెలివిగా సమాదానమిచ్చింది.

ఐశ్వర్యారాయ్ పోలికలు ఉన్న ఈ ముద్దగుమ్మ బాలవుడ్ లో లాంచ్ అయినా సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతేకాదు తను ఎదగాలంటే గ్లామర్ మంత్రం చదవాల్సిందే అని గమనించినట్లుంది. అందుకోసం ఆమె సినిమాల్లో తనదైన శైలిలో రెచ్చిపోతూనే ఉంది. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవటంతో ఆమె గ్లామర్ వెలుగులో రావటం లేదు.

దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయిన దశలో ఉన్న ఛార్మి కూడా ఎప్పుడూ అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పలేదు. తనదైన శైలిలో వెండితెరపై రెచ్చిపోయి..ఉన్నంతలో నిర్మాత ఇచ్చిన డబ్బుకు న్యాయం చేయటానికే ప్రయత్నించింది. ఆమె అందాల ప్రదర్శన కొన్ని సార్లు సినిమాకు ప్లస్ అయితే మరికొన్ని సార్లు మైనస్ అయి ప్లాప్ దిసగా ప్రయాణం చేయించాయి.

సెక్సీ ఫిగర్ అంటే అందరకీ నమితే గుర్తుకు వస్తుంది. ఆమె అంతలా తన అందాల ప్రదర్శనతో హవా కొనగాగించే ప్రయత్నం చేసింది. ఎంతలా అంటే ఆమె ప్లాప్ సినిమాలు సైతం తెలుగులోకి డబ్ అయ్యేంతలా ఇక్కడ వారిపై ముద్ర వేసింది. అయితే ఆ దశలో ఆమె పెద్ద హీరోల ప్రక్కన ఛాన్స్ లు పోగొట్టుకుంది. ఓ రకంగా ఆమె మితిమీరిన అంగాంగ ప్రదర్సన కెరీర్ పై దెబ్బ కొట్టింది.

రీసెంట్ గా రిలీజైన సాహసంతో ఆమె కాస్త నిలదొక్కుందనే చెప్పాలి. అప్పటివరకూ ఆమె ఖాతాలో చెప్పుకోవటానికి ఒక్క హిట్టూ లేదు. మరి.ఎందుకంత డిమాండ్ తో వరస ఆఫర్స్ కి సైన్ చేసిందీ అంటే మొదటి సినిమాలనే ఆమె తన అందాల ప్రదర్శన ఓ రేంజిలో చేసింది. తర్వాత రీసెంట్ గా రిలీజైన గుండెల్లో గోదారి చిత్రంలో బోల్డ్ పాత్రలో కనిపించి ఊపింది.

కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారి చిత్రాలు పడినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ ఎవరూ అంట షీలా అనే చెప్పాలి. అప్పటికీ షీలా ఏ మొహమాటం పెట్టుకోకుండా కేవలం నటన మీదే ఆధారపడకుండా తనదైన అందాలను తెరపై ఆరబోసే ప్రయత్నం చేసింది. కానీ కెరీర్ లో పెద్దహిట్స్ లేకపోవటంతో ఆమె కు బూస్టఫ్ ఇవ్వలేకపోయింది.

మొదట్లో మంచు మనోజ్ తో చేసిన శ్రీ చిత్రం ఆమె కు బ్రేక్ ఇవ్వకపోయినా శేఖర్ కమ్ముల తన చిత్రంతో ఆమె లోని టాలెంట్ ని వెలికి తీసుకువచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఆమె బిజీ అయ్యిపోయింది. అంటు నాగచైతన్య లాంటి క్లాస్ హీరోతోనూ, ఇటు రామ్ చరణ్ వంటి మాస్ హీరోతోనూ ఒకేసారి కనిపించి అదరకొట్టింది.

కేవలం ఎక్సపోజింగ్ ని మాత్రమే నమ్ముకుంటే ఏమౌతుంది అంటే సెలీనా జైట్లీ అవుతుందని చెప్పాలి. తెలుగులో ఒక్క చిత్రం మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ పెద్దగా క్లిక్ కాలేదు. అడపా దడపా చిన్న హీరోల సరసన కనిపిస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. కాస్త ఎక్సపోజింగ్ ఉన్న పాత్ర అయితే సెలీనా జైట్లిని సంప్రదిస్తారు.

ఇప్పుడంటే పెళ్లి చేసుకుని జెనీలియా నటనకు దూరమైంది కానీ ఒకప్పుడు ప్రక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ కావాలంటే జెనీలియానే దిక్కు. తెలుగులో బొమ్మరిల్లు వంటి చిత్రాలలో ఆమెను చూసిన వారు మర్చిపోలేరు. అయితే ఆమె ఎప్పుడూ ఇలా ఎక్సపోజింగ్ చేస్తుందని ఊహించిన వారూ లేరు.

బాలకృష్ణ సరసన వీరభద్ర చిత్రంలో కనిపించిన ఈ భామ కెరీర్ ఓ స్ధాయికి వెళ్లినట్లే వెళ్లి డ్రాప్ అయిపోయింది. అయితే ఆమె కెరీర్ లో పీక్ లో ఉన్నప్పుడు చేసిన ఎక్సపోజింగ్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు. ఆమె నటన కన్నా చిత్రంగా ఆమె అందచందాలే ప్రేక్షకులకే గుర్తుండిపోయాయి.

రస్నా బేబిగా పాపులర్ అయిన అంకిత ...తెలుగులో బాగాసెటిలవుతుందని అంతా భావించారు. సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేసిన ఆమె ఊహించని విధంగా ఫేడవుట్ అయ్యింది. అయితే పేడవుట్ అయ్యే దిశలో ఆమె ఒప్పుకున్న చిత్రాలలో ఇలా రెచ్చిపోయి అందాల ప్రదర్సన చేసింది.

తెలుగులో పెద్దగా యాక్ట్ చెయ్యకపోయినా బాగా పాపులర్ అయ్యిన హీరోయిన్స్ లో ఐశ్వశ్యారాయ్ ఒకరు. మొదట్లో అన్నీ ఫ్యామిలీ సినిమాలే చేసిన ఈ భామ తర్వాత క్రేజ్ కోసం, తన డిమాండ్ పెంచుకోవటం కోసం ఇలా గ్లామర్ గా కనపించి మురిపించటం మొదలెట్టింది. తర్వాత పెళ్లి చేసుకుని ఆమె ఇలాంటి పాత్రలకు దూరమైనా అభిమానులు మాత్రం అడపా,దడపా ఆ రోజుల్ని తలుచుకుంటూనే ఉన్నారు.

పవన్ కళ్యాణ్...బద్రి చిత్రంలో చేసిన అమీషా పటేల్ ని మర్చిపోవటం కష్టమే. ఆమె బాలీవుడ్ లో సైతం ఒక ఊపు ఊపింది. సెక్సీగా కనిపించే లుక్స్ తో ఇలాంటి ఎక్సపోజింగ్ తో ఆమె రెచ్చిపోయి చేసిన విన్యాసాలు అక్కడ ఆమెకు ఓ స్ధానం ఏర్పరిచాయి. ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ రెడీ అవుతోంది.

పోకిరి చిత్రంలో ఒక్కసారిగా తెలుగుని ఊపేసిన ఈ ముద్గుగుమ్మ ..ఉందంటే చిత్రం సూపర్ హిట్ అనే నమ్మకం కొంతకాలం నడించింది. తర్వాత ఆమె దృష్టి బాలీవుడ్ పడటం, ఇక్కడ ఆమె సినిమాలు ప్లాప్ అవటంతో ఫేట్ బారింది. అయితే ఇక్కడ ఉన్నంతకాలం మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ గా కుర్రకారుని ఆకర్షిస్తూనే ఉంది.

విద్యాబాలన్ అంటే ఒకప్పుడు క్లాస్ ఫిల్మ్స్ హీరోయిన్. డర్టీ పిక్చర్ తో ఆమె తెలుగు నాట కూడా బాగా పాపులర్ అయ్యింది. తన అందచందాలను ఇలా ఆరబెట్టి తనను తాను బిజీ చేసుకునే ప్రయత్నం చేసింది. అది వర్కవుట్ అయ్యి..ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఈ ఫోర్న్ స్టార్ ప్రత్యేకంగా విప్పేదేముంది ..మేం చూసేదేముంది అన్నవారు సైతం ఆమె సినిమాలుకు క్యూ కట్టడమే ఆమె సాథించిన సక్సెస్. అందుకోసం ఆమె తన దైన శైలిలో పి.ఆర్ నడిపింది. ఇలా ఫోటో షూట్ లతో కుర్రకారుని రెచ్చగొట్టింది. ఫోర్న్ మార్కెట్ లోనూ తన డిమాండ్ పెంచుకుంది.

తెలుగులో త్వరలో మహేష్ సరసన శివం చిత్రంలో చేయటానికి కమిటైన ఈ ముద్దుగుమ్మ అక్కడ సల్మాన్ తో చేసిన దబాంగ్ చిత్రం సూపర్ అవటంతో పూర్తి బిజీ అయ్యిపోయింది. రీసెంట్ గా విడుదలైన లూటేరా చిత్రం సైతం ఆమెకు ప్లస్ అయ్యింది. ఫ్యామిలీ తరహా పాత్రలు చేసే ఆమె ఇలా బాత్ టబ్ లో ఉందంటే చూడటానికి ఆసక్తే కదా..

English summary
Film beauties and their bathtub act has always been the talk of the town. Here are some pics of tollywood Beauties in Bathtub and Rain Effect.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu