ఇలాంటి కధల కోసమే వెదుకుతున్నా: రాజ్ కందుకూరి
ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' సినిమా టీజర్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో రాజ్ కందుకూరి మాట్లాడారు.
Recommended Video

ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.,ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది నిజంగా దర్శకుడికి మంచి టెక్నికల్ సౌండ్ వుంది అతను ఎక్కువ మాట్లాడడు కాని మంచి క్లారిటి వున్నా మనిషి., నిజంగా ఇలాంటి కధల కోసమే నేను వెదుకుతున్నాను. ఇలాంటి సినిమాలు తీసిన వాళ్ళే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తియ్యగలుగుతారు అంటూ సినిమా యునిట్ అందర్నీ అభినందించారు.


Click it and Unblock the Notifications











