రాజ్ తరుణ్ సినిమా కు ముహూర్తం, ఆశలన్నీ ఆ సినిమా పైనే!

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను నెలలో (మే) విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు.

Raj tarun film gets its release date!

రాజేంద్ర ప్రసాద్సి, తార రాజ్ తరుణ్ కు తల్లితండ్రులుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వింత వ్యాధి చుట్టే కథ మొత్తం అల్లినట్టు కనిపిస్తోంది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో విజయం సాధిస్తాదేమో చూడాలి. ఈ సినిమా తరువాత అనిష్ కృష్ణ దర్శత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. లవర్ టైటిల్ తో ఆ సినిమా ప్రేక్షకుల రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X