ట్విట్టర్ రివ్యూ: 'లవర్'గా రాజ్ తరుణ్.. హిట్టు ఖాయమేనా!

Recommended Video

Lover Movie Twitter Review లవర్ సినిమా ట్విట్టర్ రివ్యూ

యంగ్ రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల చిత్రంతో అచ తెలుగు కుర్రాడిగా ఆడియన్స్ కు చేరువయ్యాడు. ఆతరువాత కూడా రాజ్ తరుణ్ కొన్ని మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరోకు సరైన సక్సెస్ దక్కడం లేదు. రాజుగాడు రంగులరాట్నం, అంధగాడు వంటి చిత్రాలు నిరాశ పరిచాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన లవర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసక్తికరమైన ప్రేమ కథగా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందొ సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ద్వారా తెలుసుకుందాం.

గ్రాండ్ రిలీజ్

రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన లవర్ చిత్రం నేడు విడుదల కాబోతోంది.

ట్రైలర్ బావుంది

అంచనాలు పెంచేలా లవర్ ట్రైలర్ ఉంది. విజువల్స్ చాలా బావున్నాయి.

ఒకసారి తప్పకుండా

లవర్ చిత్రం బావుంది. ఒకసారి తప్పకుండా చూడొచ్చు.

బావుంది కానీ

రాజ్ తరుణ్ లవర్ చిత్రం మంచి సినిమానే. కానీ యావరేజ్ చిత్రంగా మిగిలిపోయే అవకావం ఉంది.

సూపర్ హిట్

లవర్ చిత్ర సూపర్ హిట్ అయింది. టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా సినిమా కూడా హిట్ కావడం ఖాయం.

మరో రెండు


రాజ్ తరుణ్ లవర్ చిత్రంతో పాటు నేడు మరో రెండు చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. లవర్, ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X