Just In
- 8 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజ్ తరుణ్ కు వింత జబ్బు... తెలిస్తే షాక్ అవుతారు!
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". నూతన దర్శకురాలు సంజనారెడ్డి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, సితార రాజ్ తరుణ్ కు తల్లి తండ్రులుగా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రాజ్ తరుణ్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే దొంగతనం చేయడం. ఇది ఒకరకంగా వింత జబ్బు అనాలి. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొడతాడని ఆశిద్దాం.

యూత్ ఫుల్ కంటెంట్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమాలు చేస్తూ కరియర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్న రాజ్ తరుణ్ రాజుగాడు మూవీలో సరికొత్తగా కనిపించనున్నాడు. జూన్ ఒకటిన సినిమాను విడుదల చెయ్యబోతున్నారు నిర్మాతలు.