»   » ఆమె ఫోటో షేర్ చేశాను.. ఇక తను చాలా హ్యాపీ.. రాజ్ తరుణ్

ఆమె ఫోటో షేర్ చేశాను.. ఇక తను చాలా హ్యాపీ.. రాజ్ తరుణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లోని యువ హీరోల్లో రాజ్ తరుణ్‌ది ప్రత్యేకమైన స్టయిల్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, సీతమ అందాలు, రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం చిత్ర విజయాలతో రాజ్ తరుణ్ దూసుకెళ్తున్నాడు. తాజాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంతో మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Raj Tharun Shared a picture with statement that now she's happy that I shared her picture.

తాజాగా రాజ్ తరుణ్ ఫేస్ బుక్‌లో ఇటీవల షేర్ చేసి ఫొటో ఆసక్తిని రేపుతున్నది. 'ఆమె ఫొటోను షేర్ చేశాను. ఇక తను చాలా హ్యాపీ అంటూ పోస్ట్ పెట్టాడు. మరో పోస్ట్‌లో 'నాకు రేపు సక్సెస్ రావాలని ఆ షాడో కోరుకొంటున్నది' అని పేర్కొన్నాడు. ఇంతకీ రాజ్ తరుణ్ మనసులో ఉన్నది ఎవరు.. ఆ షాడో ఎవరై ఉంటారనే ప్రశ్నను రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో వదిలేశాడు.

English summary
Young Hero Raj Tarun shared created curiocity. In his post he mentioned that ‘And now she's happy that I shared her pic’, ‘That's 'Shadow' wishing me luck for tomorrow’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X