»   » టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య రాజా వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)

టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య రాజా వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు రాజా వివాహం చెన్నైకి చెందిన అమృత విన్నెంట్‌తో ఏప్రిల్ 25న చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ మేరీసా చర్చిలో జరిగింది. అనంతరం చెన్నై అడయార్ లోని రామనాథన్ శెట్టియార్ హాలులో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. తాజాగా తెలుగు సినిమా ప్రముఖల కోసం హైదరాబాద్‌లో మళ్లీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులు డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్రీకాంత్, బ్రహ్మాజీ, గీతామాధురి, నందు, ఆర్.పి.పట్నాయక్, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రాజా వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రాజా-అమృత

రాజా-అమృత


తెలుగు నటుడు రాజా వివాహం చెన్నైకి చెందిన అమృత విన్సెంట్‌తో ఏప్రిల్ 25 చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ మేరీసా చర్చిలో జరిగింది.

డి రామానాయుడు

డి రామానాయుడు


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు

ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి

చలపతిరావు

చలపతిరావు


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖ నటుడు చలపతిరావు

ప్రముఖులు

ప్రముఖులు


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న తెలుగు సినీ ప్రముఖులు

శ్రీకాంత్

శ్రీకాంత్


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖ నటుడు శ్రీకాంత్

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖ నటుడు బ్రహ్మాజీ

గీతామాధురి-నందు

గీతామాధురి-నందు


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న సంగర్ గీతామాధురి, నటుడు నందు

బ్రదర్ అనిల్ కుమార్

బ్రదర్ అనిల్ కుమార్


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న బ్రదర్ అనిల్ కుమార్.

ఆర్.పి.పట్నాయక్

ఆర్.పి.పట్నాయక్


నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న దర్శకుడు ఆర్.పి.పట్నాయక్

English summary
Actor Raja and Amrita Marriage Reception Photos, Celebrities at Raja and Amrita Reception held at JRC Convention Center Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu