రాజాకు త్రిషా అంటే లవ్వట!!
రాజాకు ఆమె అంటే చాలా ఇష్టమట. ఆమె ఆయన ఫేవరైట్ అట. ఆమె ఎవరో కాదు తమిళ, తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న త్రిషా. ఆమెతో సినిమా చేయాలని రాజా తహతహలాడుతున్నాడట. ఆమె మాత్రం తమిళ, తెలుగు అగ్ర హీరోలతో నటిస్తూ బిజీగా ఉండిందాయె. ఆమెతో నటించాలని రాజాకు ఉన్నా త్రిషాకు రాజాతో నటించాలని ఉందో లేదో. ఇద్దరికీ కలిసి నటించాలని ఉన్నా నిర్మాతలకు, దర్శకులకు కూడా ఉండాలి కదా.ప్చ్....రాజా కోరిక తీరాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











