For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంకోసారి ప్లీజ్...రాజా
News
oi-Staff
By Staff
|
ఈ కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ "కాలం మనిషిలో తెచ్చే మార్పులు, అనుభూతులు, పరిణామాల్ని చూపించే చిత్రమిది. కాలేజీ వదిలేసిన కొన్నేళ్లకు మిత్రులందరూ కలుసుకొంటే దొర్లే అనుభూతులూ, సరదాలూ అన్నీ తెర మీద కనిపిస్తాయి. అవి చూశాక ఇంకొక్కసారి ఆ రోజులు వస్తే బాగుణ్ను అనిపిస్తాయ"న్నారు.
"వెన్నెల నిర్మాణంలో పాలుపంచుకున్నాను. 'గమ్యం'తో పంపిణీదారుడిగానూ మారాను. ఇప్పుడు దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాను" అంటున్నారు నిర్మాత. రవివర్మ, వెన్నెల కిషోర్, సాందీప్, రావు రమేష్, గొల్లపూడి మారుతీరావు, భార్గవి, సైరాభాను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, పాటలు: వనమాలి, కథ-స్క్రీన్‌ప్లే: రాజ్ డి.కె., సీతా మీనన్; మాటలు: నాగరాజు గంధం, ఛాయాగ్రహణం: రంగనాథ్‌బాబు.జి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: raja in kosari anand manjari richa siddu from sikakulam suman pathuri kalyan palla ఆనంద్ రాజా మంజరి రిచా ఇంకోసారి సుమన్ పాతూరి
Story first published: Friday, May 29, 2009, 11:13 [IST]
Other articles published on May 29, 2009