Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
రవితేజ కాళ్లు కడిగి పెళ్లి చేశాను.. ఏరా అంటే.. వెళ్లిపొమన్నాడు..
నటుడు రాజా రవీంద్ర పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
నటుడు రాజా రవీంద్ర పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సమయంలోనే పలు హీరోలకు మేనేజర్‌గా మారాడు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు ఇవే..
రవితేజకు కాళ్లు కడిగి పెళ్లి చేసింది నేనే
ఆర్టిస్ట్
కావడానికి
ముందే
నేను
రవితేజ
క్లోజ్.
రుద్రనేత్ర
తీసిన
అజయ్
నాకు
రవితేజ
కజిన్.
దాంతో
మా
ఇద్దరి
మధ్య
మంచి
రిలేషన్
ఏర్పడింది.
రవితేజ
కాళ్లు
కడిగి
పెళ్లి
కూడా
చేశాను.
నన్ను మేనేజర్ చేసింది రవితేజనే
ఏరా అంటే అసౌకర్యానికి ఫీలయ్యాడు
రవితేజ
మధ్య
విభేదాలు
లేవని,
చాలా
రోజులుగా
కలిసి
ఉన్నాం
కనుక
బోర్
కొట్టినట్టు
ఉన్నది.
నేను
రవితేజను
ఏరా
అని
పిలిచేవాడిని.
అందువల్ల
కొంత
అసౌకర్యానికి
గురయ్యాడు.
అది
నచ్చకపోవచ్చు.
అందుకే
ఏడాదిపాటు
నా
పని
నేను
చూసుకొంటాను.
నీ
పని
నీవు
చూసుకో
అని
రవితేజ
అన్నాడు.
దాంతో
మేం
ఇద్దరం
దూరంగా
ఉండాలని
అనుకొన్నాం.
రవితేజతో ఆర్థికపరమైన విభేదాలు లేవు.
రవితేజ
నాకు
మధ్య
ఎలాంటి
ఆర్థికపరమైన
విభేదాలు
లేవు.
ఈ
మధ్య
ఎవరో
ఓ
వెబ్సైట్
రాశారు.
వాళ్లు
చెప్పినట్టు
ఏమిలేదు.
రవితేజ
కుటుంబానికి,
నాకు
మంచి
సంబంధాలే
ఉన్నాయి.
ఒక ఏడాది విడిపోదామనుకొన్నాం
డేట్స్
మాత్రమే
చూసుకొన్నాను.
మనీ
టాన్సాక్షన్
ఏమీ
చేయలేదు.
ఆ
విషయాలను
రవితేజ
మాత్రమే
చూసుకొనేవాడు.
బయట
చెప్పుకొన్నంతగా
మా
మధ్య
ఆర్థిక
విభేదాలు
లేవు.