రాజకోట రహస్యం... (హాట్ అండ్ సెక్సీ స్టిల్స్)
హైదరాబాద్: ప్రశాంత్ హీరోగా తమిళంలో రూపొందిన 'పొన్నార్ శంకర్' చిత్రాన్ని తెలుగులో రాజకోట రహస్యం పేరుతో అనువదిస్తున్నారు. గోగినేని రామకృష్ణ ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ కథానాయకుడు కాగా స్నేహ, పూజా చోప్రా, దివ్య పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు.
త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం పురాణ నేపథ్యంలో సాగుతుంది. ఎం. కరుణానిధి నవల ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. త్యాగరాజన్ ఎవరో కాదు ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రశాంత్ తండ్రి. ఇందులో హీరో ద్విపాత్రాభినయం ఉంటుంది. ఈ రెండు పాత్రల సరసన పూజా చోప్రా, దివ్య పరమేశ్వరన్ నటిస్తున్నారు. వీరిద్దరు నటించిన తొలి సినిమా కూడా ఇదే.
ఇప్పటికే మోడలింగ్ రంగలో రాణించిన పూజా చోప్రా, దివ్య పరమేశ్వరన్ ఈ చిత్రంలో తమ అందాలను మరింత హాట్ అండ్ సెక్సీగా ఆరబోసారు. ప్రశాంత్ సరసన ఈ ఇద్దరు భామలు పర్ ఫెక్ట్‌గా సూటయ్యారు. ఈచిత్రంలో ఈభామాలు ఒలకబోసిన అందాలపై ఓ లుక్కేయండి...

హీరోయిన్లు పూజా దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రాలతో ప్రశాంత్.

దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రా హాట్ లుక్.

దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రా హాట్ లుక్.

హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది.

హీరోయిన్లు పూజా దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రాలతో ప్రశాంత్.

దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రా ట్రెడిషనల్ లుక్.

నెపోలియన్ తో స్నేహ.

దివ్య పరమేశ్వరన్ తో ప్రశాంత్.

పూజా చోప్రాతో ప్రశాంత్.

రాజకోట రహస్యం వర్కింగ్ స్టిల్.


Click it and Unblock the Notifications











