twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాని నుంచి సహనం నేర్చుకోవాలి.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    |

    దర్శకధీరుడు రాజమౌళి లాక్ డౌన్‌లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పనులను ఇంటి వద్ద నుంచే చేస్తూ.. ఎంతో కొంత వర్క్‌ను కంప్లీట్ చేస్తున్నారు. కరోనా వచ్చి అన్నింటిని తారుమారు చేసింది. దీంతో జక్కన్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. అసలే అనుకున్న టైమ్‌కి థియేటర్లలోకి రాలేకపోతున్నామని బాధపడుతూ ఉంటే.. ఈ కరోనా వచ్చి మరింత దెబ్బ కొట్టింది.

    కరోనా దెబ్బకు దాదాపు రెండు నెలలుగా చిత్రసీమ స్థంభించిపోయి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సూచనలతో షూటింగ్‌లు త్వరలోనే ప్రారంభించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అంతకు ముందు అనుకున్న సమయానికి ఏ చిత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే విషయాన్ని రాజమౌళి ఆ మధ్య ఓ మీడియాతో మాట్లాడాడు. ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడే సూచనలున్నాయని తెలిపాడు. రామ్ చరణ్ బర్త్ డేకు గిఫ్ట్ ఇచ్చిన జక్కన్న ఎన్టీఆర్ బర్త్ డేకు ఇవ్వలేకపోయాడు.

    Rajamouli About His Pet Siddha

    అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారంలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మాత్రం సరదాగా కాలాన్ని గడుపుతున్నట్టు కనిపిస్తోంది. తన పెంపుడు కుక్కతో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు రాజమౌళి మైదానంలో చుట్టూ సర్కిల్స్ గిస్తున్నారట.. దాదాపు అర్థగంట సేపు కదలకుండా తన సిద్ద (కుక్క) అలాగే ఉందట. ఓపిక అనేది దాని దగ్గరి నుంచి మనం నేర్చుకోవాలి

    English summary
    Rajamouli About His Pet Siddha. Need to learn patience from Siddha! He was lying down still for almost half an hour as I drew these circles around him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X