»   » రాజమౌళి జిందాబాద్...దాసరి డౌన్ డౌన్...

రాజమౌళి జిందాబాద్...దాసరి డౌన్ డౌన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాసరి నారాయణరావు ద్వంద్వ వైఖరిపట్ల ఎట్టకేలకు చిత్ర పరిశ్రమ ఘూటుగా స్పందిస్తోంది. పరిశ్రమకి 'పెద్దన్ప" హొదాలో దాసరి నారాయణరావు ఇంతవరకు చాలానే చేసుకుంటూ పోయారు. తననెవరు ఏమంటారులే అనే విధంగా రెచ్చిపోయారు. అందరికీ ఒక రూల్ అయితే తనకో రూల్ అనుకుంటూ, తన మనుషులు అన్యాయం చేస్తున్నా కానీ వారికే వత్తాసు పలుకుతూ దాసరి చేయని అకత్యమంటూ లేదు. కత్తి టైటిల్ విషయంలో సాటి దర్శకుడు గుణశేఖర్ ని స్వలాభం కోసం తొక్కేయడంతో దాసరిపై దర్శకుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్న ప్రస్తుతం తరుణంలోను దాసరి తన ధోరణిలో తాను ప్రవర్తిస్తోంటే దర్శక కులం ఎదురు తిరిగింది. ఇక తమకు పెద్దగా వ్యవహరించే అర్హత దాసరికి లేదని తేల్చింది. తమకు అందరివాడు రాజమౌళి ఉన్నాడని, కుర్రవాడు, తెలివైనవాడు అయిన రాజమౌళినే తమ రిప్రజెంటేటివ్ గా దర్శక సంఘం ప్రకటించింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu