రాజమౌళి ఏంకర్ గా టీవీ పోగ్రాం సెప్టెంబర్ 9 నుంచి...

By Srikanya

ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో బుల్లి తెరను పలకరించనున్నాడు. హెమ్ ఎమ్ టీవీ ఛానెల్ లో త్వరలో టెలీకాస్ట్ కాబోయే ఓ పోగ్రామ్ కి ఆయన ఏంకరింగ్ చేయనున్నారు. పోగ్రామ్ పేరు..కమాన్ ఇండియా. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లోనూ కన్ఫర్మ్ చేసారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ దేశభక్తి సంభందింత పోగ్రాం టెలీకాస్ట్ కానుంది.భారత్ మహాన్ అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ ఈ పోగ్రాం సాగుతుంది. దేశభక్తి..సమాజంలో నెలకొని ఉన్న లంచగొండితనం, సమాజంలో మార్పు వంటి అంశాలు ఈ పోగ్రామ్ లో చోటు చేసుకుంటాయి. దర్శకుడుగానే కాక ఓ భారతీయ పౌరుడుగా తన బాధ్యతను నెరవేరుస్తున్న రాజమౌళికి ధట్స్ తెలుగు బెస్టాఫ్ లక్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X