ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా
యంగ్‌టైగర్ ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్ మూవీలో కూడా ఎన్టీఆరే హీరోగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మిస్తోంది ఓ టీడీపీ ఎంపీ కావడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి లాంటి హిట్ సినిమాకు కొనసాగింపుగా బాహుబలి 2 మూవీని తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











