మర్యాద రామన్న లో కీరవాణి మ్యూజిక్ రాకింగ్....
సెవన్ వండర్స్ అనదగ్గ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళికి 'మర్యాద రామన్న" తో హ్యాట్రిక్ ఏమిటా అని ఓ థింక్ చేయమాకండి ఈ దర్శక మౌళి దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీయల్ హిట్స్ అయిన 'సింహాద్రి, మగధీర" చిత్రాలు ఇదే నెలలో అంటే జూలై లో విడుదలయ్యాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి తాజాగా 'మర్యాద రామన్న" కూడా చేరనున్నాడు.
మర్యాద రామన్న లైవ్ రివ్వ్యూ ప్రకారం సినిమా చాలా భాగుందని రాజమౌళి తన స్ట్రైల్ లో చిత్రీకరించారని ఇది మరో హ్యాట్రిక్ మూవీ అయితుందని పుష్కలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెలోడి మ్యూజిక్ మరియు కామిడి అమేజింగ్ గా ఉందని టాక్. 'ఉద్యోగం పోయిందని.." అనే ఫస్ట్ సాంగ్ ఎక్స్ ట్రాడినరీగా ఉందని టాక్ వినిపిస్తోంది. కీరవావాణి గారి మ్యూజిక్ రియల్లీ రాకింగ్ అంటున్నారు. ఇక హీరో సునీల్ కామిడి సినిమా మొదలెట్టినప్పటి నుండి చివర వరకు స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్. సునీల్ హీరోగా నటిస్తున్న 'మర్యాద రామన్న" చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతున్న సలోని ఫెర్ఫా మెన్స్ కూడా చాలా బాగుంది, ఇంకా విలన్ పాత్రలు, బ్రహ్మాజి, రావు గోపాల్ రావు కుమరాడు రావు రమేష్ పాత్రలు చాలా అద్బుతంగా చిత్రీకరించారు. సో మొత్త రివ్వ్యూ కోసం మరికొద్ది సేపు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











